iDreamPost
android-app
ios-app

అత్తపై మోజు పడ్డ కోడలు.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ

  • Published Apr 29, 2024 | 11:59 AM Updated Updated Apr 29, 2024 | 11:59 AM

అత్తా కోడళ్లు అంటే ఎవరు.. టామ్ అండ్ జెర్రీ. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఏదో ఒక విషయంపై నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఓ కోడలు మాత్రం తన అత్తపై విపరీతమైన ఇష్టాన్ని పెంచుకుంది. అది ఎంతలా అంటే..

అత్తా కోడళ్లు అంటే ఎవరు.. టామ్ అండ్ జెర్రీ. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఏదో ఒక విషయంపై నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఓ కోడలు మాత్రం తన అత్తపై విపరీతమైన ఇష్టాన్ని పెంచుకుంది. అది ఎంతలా అంటే..

  • Published Apr 29, 2024 | 11:59 AMUpdated Apr 29, 2024 | 11:59 AM
అత్తపై మోజు పడ్డ కోడలు.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ

ఇంట్లో ఏ బంధంలోనైనా సఖ్యత, రాజీ ఉంటుందేమో కానీ అత్తాకోడళ్ల బంధంలో ఇది సాధ్యం కాదు. అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటుందని ఓ అపవాదు ఉంది. బద్ధ శత్రువులు కూడా స్నేహితులు అవుతారేమో కానీ.. అత్తాకోడళ్లు మాత్రం ఎప్పటికీ మిత్రులుగా మారరు అన్న అపోహ జనాల్ల బాగా నాటుకుపోయింది. అందుకే రెండు కొప్పులు ఒకే ఇంట్లో ఉండలేవు అన్న సామెత పుట్టుకొచ్చింది. అత్త పెత్తనం, కోడలి గడుసుతనంతో తండ్రి, కొడుకులు అల్లాడిపోతుంటారు. ఎంత సర్థి చెప్పినా వినిపించుకోరు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలన్న మంకు పట్టుతో ఇంటిని నిప్పుల కుంపటిగా మార్చేస్తుంటారు ఈ ఇద్దరు. సాధారణంగా అత్తా, కోడళ్లు కలిసి ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఓ అత్త కోడలికి భయపడి అదీ కూడా.. చెప్పుకోలేని విధంగా టార్చర్ చేస్తుండటంతో బయటకు వచ్చి ఘొల్లుమంటోంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

తనతో శారీరకర సంబంధం పెట్టుకోవాలని కోడలు బలవంతం చేస్తోందంటూ ఏడుస్తోంది ఓ అత్త. మానవ సంబంధాలు ఉలిక్కి పడేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్త పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నివాసముంటున్న యుపిలోని బులంద్ షెహర్‌కు కోడలి గురించి చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండేళ్ల క్రితం కొడుక్కి పెళ్లి చేయగా.. తొలి నుండి కోడలి ప్రవర్తన వింతగా తోచేదని, అది రాను రాను మరింత మురిందని తెలిపింది. తన వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేసిందని, తన భర్తతో గడుపుతున్నప్పుడు, అతనితో కలిసి ఉన్నప్పుడు తమ కాపురంలో చిచ్చు పెట్టేదని చెబుతోంది అత్త. తనపై విపరీతమైన ప్రేమ కనబర్చేదని పేర్కొంది.

‘ ఓ రోజు కోడలు నీ కొడుకుతో కాపురం చేయలేను. నిన్ను పెళ్లి చేసకుంటాను. మనిద్దరం.. మన భర్తలను వదిలేసి, దూరంగా పారిపోయి, ఎక్కడైనా స్థిరపడదాం అని చెప్పింి. నేను షాక్‌కు గురయ్యా. ఇది పద్దతి కాదమ్మా అని చెప్పేందుకు నేను ప్రయత్నించినప్పుడు.. స్వలింగ వివాహ కేసులను చూపించేది. అత్తను పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని తిరిగి ప్రశ్నించేది. తన ఫోనులో డర్టీ వీడియోలు చూపించేది. నన్ను పెళ్లి చేసుకో లేకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించేది. ఇక తన మాట వినడం లేదని, కోడలి తల్లిదండ్రులకు విషయం చెబితే.. వాళ్లు కూడా చేతులు దులిపేసుకోవడంతో పాటు.. మా కూతురు ఏదీ కోరితే.. అలా చేయమని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆమె బాధ్యత అంతా మీదే అంటూ చెప్పారు. అంతేకాకుండా.. ఆమె కుటుంబం రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించా’ అంటూ చెప్పుకొచ్చింది అత్త.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio