iDreamPost
android-app
ios-app

బెడ్ రూంలో నిద్రపోతున్న మామ.. నిప్పు పెట్టిన కోడలు!

  • Author naresh1 Published - 03:01 PM, Thu - 2 November 23

వృద్ధుడైన మామపై కోడలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఆయన ఇంట్లో తన బెడ్ రూంలో నిద్రపోతుండగా అతని కోడలు ఓ పేపర్ కు నిప్పు అంటించుకుని ఆమె మామ దుప్పట్లకు అదే నిప్పును అంటించింది.

వృద్ధుడైన మామపై కోడలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఆయన ఇంట్లో తన బెడ్ రూంలో నిద్రపోతుండగా అతని కోడలు ఓ పేపర్ కు నిప్పు అంటించుకుని ఆమె మామ దుప్పట్లకు అదే నిప్పును అంటించింది.

  • Author naresh1 Published - 03:01 PM, Thu - 2 November 23
బెడ్ రూంలో నిద్రపోతున్న మామ.. నిప్పు పెట్టిన కోడలు!

మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలోని మనుషుల ప్రవర్తనలో మార్పులు సంభవిస్తూ దారుణానికి ఒడిగడుతున్నారు. మనుషులమన్న సోయి కూడా మరిచి.. స్వార్థ ప్రయోజనాల కోసం కన్న వారిని, కట్టుకున్న వారిని, తోబుట్టువులను ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇలా సమాజంలో జరుగుతున్న ఈ వరుస ఘటనలు కలవర పెడుతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ వృద్దుడు బెడ్ రూంలో నిద్రపోతుండగా.. ఆయన కోడలు అతని దుప్పట్లకు నిప్పు అంటించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

అసలేం జరిగిందంటే?

వృద్ధుడైన మామపై కోడలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఆయన ఇంట్లో తన బెడ్ రూంలో నిద్రపోతుండగా అతని కోడలు ఓ పేపర్ కు నిప్పు అంటించుకుని ఆమె మామ దుప్పట్లకు అదే నిప్పును అంటించింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన మరో వ్యక్తి అంటుకున్న మంటలను వెంటనే ఆర్పి వేశారు. దీంతో పాటు తన సెల్ ఫోన్ లో వీడియో కూడా తీశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఈ మహిళ తీరుపై మండి పడుతున్నారు. వృద్దుడైన మామపై ఇలాంటి దారుణం చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? కోడలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తెలియల్సి ఉంది. నిద్రపోతున్న మామ దుప్పట్లకు నిప్పంటించిన కోడలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap