iDreamPost
android-app
ios-app

వీడియో: మామ, కోడలు మధ్య వాగ్వాదం.. రోడ్డుపై పరుగెత్తించి కొట్టిన కోడలు!

  • Published Jul 04, 2023 | 7:14 PM Updated Updated Jul 04, 2023 | 7:14 PM
  • Published Jul 04, 2023 | 7:14 PMUpdated Jul 04, 2023 | 7:14 PM
వీడియో: మామ, కోడలు మధ్య వాగ్వాదం.. రోడ్డుపై పరుగెత్తించి కొట్టిన కోడలు!

ఎక్కడైనా అత్త, కోడళ్లు కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది కామన్. అత్తకోడళ్ల పంచాయితీని బయట చూడడమే కాకుండా ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో చూశాం. దీన్ని పక్కన బెడితే.. కోడలు మామను రోడ్డుపై పరుగెత్తించి కొట్టడం ఎక్కడైనా చూశారా? కానీ, ఓ చోట అదే జరిగింది. ఓ కోడలు నడిరోడ్డుపై అందరి ముందే మామను పరుగెత్తించి పరుగెత్తించి కొట్టింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

హర్యానాకు చెందిన ఓ మామ, కోడలు ఏదో విషయంపై వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురుంచి కోడలు, మామ నలుగురు ఉన్న పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మామ, కోడలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోడలికి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కోడలిని చూసి మామతో భయంతో రోడ్డుపై పరుగులు తీశాడు. ఇక కోపంతో ఆ కోడలు.. కర్ర చేత పట్టుకుని మామను ఊరికించి కొట్టే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన కొందరు తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet