ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. గీతా డిస్ట్రిబ్యూషన్ లాంటి పెద్ద సంస్థ అండతో థియేట్రికల్ బిజినెస్ తక్కువగా చేసినప్పటికీ అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టలేక ఫెయిలయింది. కాకపోతే సెబాస్టియన్ కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేయడం ఊరట కలిగించే అంశం. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. జూలై […]
రాజావారు రాణిగారుతో మంచి డెబ్యూ అందుకుని రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ సమ్మతమే ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది సినిమాలు రావడం ఈ మధ్యకాలంలో జరగలేదు. వాటిలో అంతో ఇంతో అంచనాలు సాఫ్ట్ కార్నర్ ఉన్నది దీనికే. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. సెబాస్టియన్ భారీ ఫ్లాప్ కావడంతో కిరణ్ ఆశలు దీని మీదే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని […]
పలు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి, సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఇటీవల కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టింది యువ నటి చాందిని చౌదరి. ప్రస్తుతం యువ హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా సమ్మతమే సినిమా ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు. సమ్మతమే సినిమా ప్రమోషన్స్ […]
రాజావారు రాణిగారుతో పరిచయమై ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే. గోపినాధ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కరోనా వల్ల రెండు మూడు తేదీలు మారాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 24 విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఇండిపెండెంట్ మూవీస్ లో కనిపించే కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి ఇందులో హీరోయిన్. గతంలో […]