iDreamPost
android-app
ios-app

20 రోజులకే డిజిటల్ సమ్మతమే

  • Published Jul 07, 2022 | 11:55 AM Updated Updated Jul 07, 2022 | 11:56 AM
  • Published Jul 07, 2022 | 11:55 AMUpdated Jul 07, 2022 | 11:56 AM
20 రోజులకే డిజిటల్ సమ్మతమే

ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. గీతా డిస్ట్రిబ్యూషన్ లాంటి పెద్ద సంస్థ అండతో థియేట్రికల్ బిజినెస్ తక్కువగా చేసినప్పటికీ అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టలేక ఫెయిలయింది. కాకపోతే సెబాస్టియన్ కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేయడం ఊరట కలిగించే అంశం.

ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. జూలై 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే సరిగ్గా మూడు వారాలు పూర్తి కాగానే స్మార్ట్ స్క్రీన్ కు ఇచ్చేశారన్న మాట. విడుదలైన టైంలో హీరోతో సహా టీమ్ విస్తృతంగా ప్రమోషన్లు చేసినప్పటికీ కంటెంట్ యూత్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అందుకే ఇంత త్వరగా డిజిటల్ రూట్ పట్టాల్సి వచ్చింది.

చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు గోపినాధ్ దర్శకత్వం వహించారు. కనీసం 50 రోజుల గ్యాప్ తోనే ఓటిటికి ఇవ్వాలనే నిర్మాతల మండలి నిబంధన రాబోయే రోజుల్లో అమలు చేయడం కష్టమే అనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వాటిని మరీ లేట్ చేస్తే అక్కడ కూడా వ్యూస్ పరంగా రెస్పాన్స్ తేడా కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా కంటిన్యూ అవ్వడమే కరెక్ట్.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom