iDreamPost
android-app
ios-app

ఆలస్యంగానైనా రైట్ ట్రాక్ లోకి అషు రెడ్డి! నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ!

  • Published May 03, 2024 | 4:49 PM Updated Updated May 03, 2024 | 4:49 PM

Ashu Reddy- Yevam Movie: అషూరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ గానే కాకుండా.. నటిగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఆదరణను రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Ashu Reddy- Yevam Movie: అషూరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ గానే కాకుండా.. నటిగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఆదరణను రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

  • Published May 03, 2024 | 4:49 PMUpdated May 03, 2024 | 4:49 PM
ఆలస్యంగానైనా రైట్ ట్రాక్ లోకి అషు రెడ్డి! నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ!

అషూ రెడ్డి.. ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు.. టాలీవుడ్ లో కూడా కాస్త గట్టిగానే వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా తెలుగు వారికి దగ్గరైంది. ఆ తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు నటిగా తనలో ఉన్న టాలెంట్ ని అందరికీ తెలిసేలా చేస్తోంది. ఇన్నాళ్లు అషూరెడ్డి అనగానే రీల్స్, డ్యాన్సులు గుర్తు చేసుకునే వాళ్లు. కానీ, ఇక నుంచి అషూరెడ్డి అనగానే ఒక మంచి నటి గుర్తుకు వస్తుంది. వరుస ప్రాజెక్టులతో అషూరెడ్డి ఇప్పుడు చాలా బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న యేవమ్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చూశాక అషూరెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అషూరెడ్డి ఇప్పుడు చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. గతంలో ఎంతో అల్లరి పిల్లగా కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు ఒక మంచి నటిగా కనపిస్తోంది. అందం ఉంది.. మంచి టాలెంట్ ఉంది.. గొప్ప డ్యాన్స్ చేయగలదు. కానీ, ఇన్నాళ్లు బుల్లితెర, సోషల్ మీడియా అనే కంచెల వెనుక మాత్రమే ఉండిపోయింది. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ వాటిని దాటుకుని వెండితెరపై తన మార్క్ చూపించేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకు వస్తోంది. నిజానికి అషూరెడ్డిలో వచ్చిన ఈ తెగింపు మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆమెకు హీరోయిన్స్ కి తీసిపోని అందం ఉంది. ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తుంది. అంతకన్నా బాగా యాక్ట్ చేయగలదు.

ఇన్నాళ్లు వెండితెర మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ లో కనిపించలేదు. కానీ, ట్రాక్ మార్చిన అషూరెడ్డి ఇప్పుడు హారికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ తాజాగా యేవమ్ మూవీ నుంచి అషూరెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. బో*ల్డ్ లుక్స్ లో రిలీజ్ చేసిన మెస్మరైజింగ్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే చాలామంది ఇలాంటి పోస్టర్స్ చూపించి చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. కానీ, అలాంటి క్యారెక్టర్ చేయాలి అంటే ఎంతో క్యాలిబర్ ఉండాలి. మరోవైపు ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే మూవీలో హారికకు పూర్తి భిన్నమైన పద్మ పాత్రలో అషూరెడ్డి కనిపించబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

యేవమ్ మూవీలో పూర్తి బో*ల్డ్ గా.. పద్మవ్యూహంలో చక్రధారి మూవీలో చీరకట్టులో ఆలోచింపజేసే పాత్రలో నటిస్తోంది. ఒక నటికి ఎలాంటి వేరియేషన్స్ కావాలో అలాంటి అవకాశాలు ఇప్పుడు అషూరెడ్డి చేతిలో ఉన్నాయి. కాబట్టి అషూరెడ్డి చేస్తున్న తెగింపు కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఆమె ప్రయత్నాలు తెలుగు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాయనే ఆశిస్తున్నారు. అలాగే హారిక పాత్ర ఫస్ట్ లుక్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ లభిచింది. అషూ ఇలాంటి మరిన్ని పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలంటూ కోరుకుంటున్నారు. మరి.. యేవమ్ మూవీలో అషూరెడ్డి పాత్ర మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nivriti Vibes (@nivritivibes)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss