iDreamPost
android-app
ios-app

OTTలోకి కలర్ ఫోటో హీరోయిన్ రొమాంటిక్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jan 29, 2024 | 12:07 PM Updated Updated Jan 29, 2024 | 12:07 PM

కలర్ ఫోటో హీరోయిన్ నటించిన రోమాంటిక్ డ్రామాతో తెరెక్కిన మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఆ వివరాలు మీకోసం..

కలర్ ఫోటో హీరోయిన్ నటించిన రోమాంటిక్ డ్రామాతో తెరెక్కిన మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఆ వివరాలు మీకోసం..

  • Published Jan 29, 2024 | 12:07 PMUpdated Jan 29, 2024 | 12:07 PM
OTTలోకి కలర్ ఫోటో హీరోయిన్ రొమాంటిక్ డ్రామా..  స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ ప్రియులను అలరించడానకి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను విడుదల చేస్తున్నాయి. థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీలో విడుదలయ్యే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంప్థలు ప్రతి రోజు ప్రతి వారం సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రేమికుల రోజు రానున్న నేపథ్యంలో ప్రేమ పక్షుల కోసం కలర్ ఫోటో హీరోయిన్ నటించిన రోమాంటిక్ డ్రామాతో తెరెక్కిన మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

2020లో వచ్చిన కలర్ ఫొటో మూవీ అదరగొట్టింది. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా సుహాస్, చాందిని చౌదరి నటించారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందినీ చౌదరి కలర్ ఫోటోతో ఫేమ్ సంపాదించుకున్నారు. కాగా కలర్ ఫొటో ఫేమ్ చాందిని చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ డ్రామా అయిన సబా నాయగన్‌ను విడుదల చేయనున్నారు.

Color photo heroine romantic drama into OTT

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. 2023లో డిసెంబర్‌లో విడుదలైన సబా నాయగన్ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన సబా నాయగన్ మూవీలో హీరో, ముగ్గురు హీరోయిన్లతో పాటు మైల్ సామి, మైఖేల్ తంగదురై, ఉడుమలై రవి, అరుణ్ కుమార్, జైశీలన్ శివరామ్, శ్రీరామ్ క్రిష్, షెర్లిన్ సేథ్, వివియశాంత్, అక్షయ హరిహరన్, తులసి శివమణి ఇతర కీలక పాత్రలు పోషించారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom