అసలు బ్రహ్మానందమే లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా మీమ్స్ చాలా చప్పగా ఉండేవి. వందలు వేల సంఖ్యలో వీడియోలు, బ్రమ్మీ ఎక్స్ ప్రెషన్లతో స్టిక్కర్లు, ఇమేజులు ఒకటా రెండా సగటు మనిషి టెక్నాలజీ ప్రపంచంలో ఈయన ఒక భాగమయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్లకు థాంక్స్ చెప్పుకునే స్థాయిలో వాళ్ళు పాపులారిటీ తెచ్చుకున్నారంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. బ్రహ్మానందం పుట్టినరోజుని ఆన్ లైన్ లో ఒక వేడుకలా జరుపుకుంటున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో […]
ఇప్పుడంటే ప్రత్యేకంగా కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ 1980 నుంచి 2000 మధ్యలో చాలానే వచ్చాయి. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, నరేష్ ల హయాంలో బ్లాక్ బస్టర్స్ అయినవి ఎన్నో. వీళ్ళ ప్రభ తగ్గాక కూడా తెలుగులో అడపాదడపా మంచి చిత్రాలు రాలేదని కాదు కానీ గతంతో పోలిస్తే కౌంట్ తగ్గింది. శ్రీకాంత్ లాంటి హీరోలు ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం ద్వారా ఈ జానర్ లో ఏర్పడిన వ్యాక్యూమ్ తగ్గించే ప్రయత్నం చేశారు. అలా క్షేమంగా […]
ఫ్యామిలీ మూవీ అంటే చిన్నా పెద్ద తేడా లేకుండా వయసులో వ్యత్యాసం చూసుకోకుండా అందరినీ మెప్పించేది. హాయిగా నవ్వించాలి. ఆలోచింపజేయాలి. చక్కని పాటలతో అలరించాలి. ఇవన్నీ ఒకే సినిమాలో ఊహించుకోవడం కొంచెం కష్టమే కానీ ఒకప్పుడు ఇలాంటి చక్కని ఎంటర్ టైనర్స్ చాలానే వచ్చేవి. దానికో చక్కని ఉదాహరణ క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఆ విశేషాలు చూద్దాం. 1999లో వి శేఖర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన విరాలుక్కెత్త వీక్కం సూపర్ హిట్ అయ్యింది. పెద్ద స్టార్ […]
హాస్యబ్రహ్మ జంధ్యాల గారికి ఆ బిరుదు ఊరికే రాలేదు. చక్కని హాస్యంతో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈవివి సత్యనారాయణ లాంటి శిష్యులు వారి బాటలోనే నడిచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. 1989 సమయంలో జంధ్యాల గారు మంచి ఊపుమీదున్నారు. చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయక, జయమ్ము నిశ్చయమ్మురా హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సమయంలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని […]
ఇప్పుడు కామెడీ పేరుతో వస్తున్న సినిమాలు చూసినా వెబ్ సిరీస్ ల పేరుతో కొందరు యువ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు చూసినా ఎక్కడా ఆరోగ్యకరమైన హాస్యం కనిపించడం లేదు. బూతు ఉంటే తప్ప జనం ఆదరించరు అనే రీతిలో వాటిని ఖచ్చితంగా స్క్రిప్ట్ లో ఉండేలా రాసుకుంటున్నారు. నిజానికి జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలు క్లిక్ అయ్యాక మాములు కామెడీకి జనం థియేటర్లో నవ్వడం లేదు. అయితే డబుల్ మీనింగ్ లో ఉండాలి లేదా త్రివిక్రమ్ స్టైల్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/