టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్లు సెట్టవుతున్నాయి. మల్టీ స్టారర్లు, రేర్ కాంబోలు తెరకెక్కతున్నాయి. అందులో బాలయ్య మూవీ కూడా ఉండబోతోందని లేటెస్ట్ అప్ డేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్ టైనర్ లో డాక్టర్ రాజశేఖర్ కూడా నటిస్తారట. ఈ మేరకు ప్రాధమికంగా ఒక సిట్టింగ్ అయ్యిందని, ఆయన్నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇలాంటివి సింపుల్ గా ప్రకటించరు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కానీ ఈలోగా ఈ లీక్ సోషల్ […]
ఎందుకు బిగ్ బాస్ కి వచ్చావు? గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అడిగినప్పుడు, తెలుగు సినిమాల్లో మళ్లీ నటించడానికి అవకాశాల కోసమని చెప్పింది విన్నర్ బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో 84 రోజుల పాటు నడిచిన రియాలిటీ షోలో, విన్నర్ గా ట్రోఫీని సాధించింది బిందు మాధవి. బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బిందుమాధవి కోసం స్పెషల్ గా ఓ కేరక్టర్ ను డిజైన్ చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే. బాలయ్య […]
సీనియర్ హీరో బాలకృష్ణ పక్కన బ్యూటీ డింపుల్ హయాతిని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగారు. ఖిలాడీ సినిమాలో అదరగొట్టిన డింపుల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయితేనేం, ఆమె చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది డింపుల్. హాట్ హీరోయిన్ గా క్రేజ్ వస్తున్న సమయంలో, గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగితే, డింపుల్ హయాతి ఈ ఆఫర్ ని […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టి బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అఖండ బుల్లితెరపై మాత్రం ఆశించిన మేజిక్ చేయలేకపోయింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల పేరు మీదున్న టాప్ టిఆర్పిని దాటేస్తుందని ఆశించారు కానీ అది జరగలేదు. 13.31 రేటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ టైం వరల్డ్ ప్రీమియర్ కు రావాల్సిన నెంబర్ అయితే ఇది కాదు. ఉప్పెనకు ఇంతకన్నా ఎక్కువే […]
Balakrishna PAఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటీవల కర్ణాటకలో పేకాట ఆడుతూ పీఏ బాలాజీ పట్టుబడ్డారు. అయితే బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే పీఏ గా డిప్యుటేషన్ ను రద్దు చేస్తూ అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా యంత్రాంగం. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా […]
https://youtu.be/7MU8xrpI4Ps,XExd09QfQQc,fJcKVwSeEiQ,fSpXH-tYdHg,-8I38pU8hXk