iDreamPost
android-app
ios-app

Dimple Hayathi హాట్ నెస్ ఓవ‌ర్ లోడెడ్!

  • Published May 20, 2022 | 9:26 PM Updated Updated May 20, 2022 | 9:29 PM
Dimple Hayathi హాట్ నెస్ ఓవ‌ర్ లోడెడ్!

సీనియర్ హీరో బాలకృష్ణ ప‌క్క‌న బ్యూటీ డింపుల్ హయాతిని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగారు. ఖిలాడీ సినిమాలో అద‌ర‌గొట్టిన డింపుల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయితేనేం, ఆమె చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది డింపుల్. హాట్ హీరోయిన్ గా క్రేజ్ వ‌స్తున్న‌ స‌మ‌యంలో,
గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగితే, డింపుల్ హయాతి ఈ ఆఫర్ ని కాద‌న్న‌ట్లు తెలిసింది. కెరీర్ మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలిక‌దా!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet