బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత ఎవరన్నది తేలిపోనుంది. శనివారంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగుస్తుండగా విజేత కోసం నిర్వహించిన అఫీషియల్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. అంటే టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయినట్లే. మే 21న సాయంత్రం 6 నుంచి ఫినాలే స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ రచ్చరచ్చ చేశారు. ఇంతకీ విన్నర్ ఎవరు? బిందు మాధవి? బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్లలో […]
గత అయిదు సీజన్లుగా టీవిలో టెలికాస్ట్ అయిన బిగ్బాస్ ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే టీవీలో వచ్చినంత క్రేజ్ మాత్రం ఓటీటీలో రావట్లేదు అనే చెప్పాలి. బిగ్బాస్ అభిమానులు, అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అభిమానులు తప్ప బిగ్బాస్ని ఎక్కువగా ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ సారి. దీంతో షోకి హైప్ తీసుకు రావడానికి ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రిటిని తీసుకొస్తున్నారు. గతంలో ఎప్పుడో ఒకసారి సెలబ్రిటీలు వచ్చేవారు. కానీ […]