iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినా అరియానా

  • Published Jun 07, 2024 | 7:16 PM Updated Updated Jun 07, 2024 | 7:16 PM

బిగ్ బాస్ ఫేమ్ అరియానా..  ప్రస్తుతం ఇటు  టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ అలరిస్తూ బిజిగా మారిపోయింది. ఈ  క్రమంలోనే..  ఒక యాంకర్ స్థాయి నుంచి సెలబ్రిటీగా మంచి ఈమెజ్ ను సొంతం చేసుకుంది అరియానా. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసింది. ఇంతకి అదేమిటంటే..

బిగ్ బాస్ ఫేమ్ అరియానా..  ప్రస్తుతం ఇటు  టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ అలరిస్తూ బిజిగా మారిపోయింది. ఈ  క్రమంలోనే..  ఒక యాంకర్ స్థాయి నుంచి సెలబ్రిటీగా మంచి ఈమెజ్ ను సొంతం చేసుకుంది అరియానా. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 07, 2024 | 7:16 PMUpdated Jun 07, 2024 | 7:16 PM
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్  చెప్పినా అరియానా

‘అరియానా గ్లోరీ’.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.ముఖ్యంగా ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూలో ఫుల్ క్రేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా.. అదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మరింత ఫేమ్ ను సంపాదించుకుంది ఈ అమ్మాడు. ఇక హోస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా.అయితే బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులరైనా అరియానా వరుస టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోస్ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇలా నిత్యం పలు టీవీ షోలలో అలరిస్తూ బిజీగా మారిపోయినా అరియానా.. తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదే ఏమిటంటే..

బిగ్ బాస్ ఫేమ్ అరియానా..  ప్రస్తుతం ఇటు  టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ అలరిస్తూ బిజిగా మారిపోయింది. ఈ  క్రమంలోనే..  ఒక యాంకర్ స్థాయి నుంచి సెలబ్రిటీగా మంచి ఈమెజ్ ను సొంతం చేసుకుంది అరియానా. ఒక రకంగా చెప్పాలంటే.. ఆర్జీవితో ఇంటర్వ్యూ , బిగ్ బాస్ షో అరియానాకు మంచి బ్రేక్ ఇచ్చాయనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ  మధ్యనే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది అరియానా. ఇదిలా ఉంటే.. తాజాగా అరియానా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన చెల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక అరియానా సిస్టర్ నయని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ స్టేజ్ మీద అరియానా గురించి నయని మాట్లాడిన మాటలతో బాగానే ఫేమస్ అయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ అక్కా చెల్లెళ్లిద్దరూ.. ఇప్పుడు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. కాగా, త్వరలోనే తమ డ్రీమ్ హౌజ్ రెడీ కాబోతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలియజేశారు. అలాగే తమ కొత్త ఇంటి పనులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులతో పంచుకున్నారు.

అయితే అరియానా షేర్ చేసిన  ఈ పోస్ట్ కు పలువురు  బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, నెటిజన్స్, ఫ్యాన్స్  స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక అరియానా షేర్ చేసిన ఆ పోస్ట్ చూస్తే త్వరలోనే తమ గృహ ప్రవేశ వేడుకల్ని కూడా నిర్వహించేలా కనిపిస్తున్నారు. మరి, అరియానా సోషల్ మీడియాలో తమ డ్రీమ్ హోస్ గురించి చెప్పిన శుభవార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş