iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది!

  • Published Jul 08, 2024 | 5:24 PM Updated Updated Jul 08, 2024 | 5:24 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె బుల్లితెర పై ఓ క్రేజీ యాంకర్. ఇక సోషల్ మీడియాలో ఈమె అందాల జాతర చూస్తే..హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు. ఇక తెలుగు ప్రేక్షకులు అందరికీ ఈ బ్యూటీ సుపరిచితమే. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె బుల్లితెర పై ఓ క్రేజీ యాంకర్. ఇక సోషల్ మీడియాలో ఈమె అందాల జాతర చూస్తే..హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు. ఇక తెలుగు ప్రేక్షకులు అందరికీ ఈ బ్యూటీ సుపరిచితమే. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jul 08, 2024 | 5:24 PMUpdated Jul 08, 2024 | 5:24 PM
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది!

చాలామంది తారలు సినీ ఇండస్ట్రీలో మెరవడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ముఖ్యంగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేనివారు ఇండస్ట్రీలో మెలగాలాంటే అంత చిన్న విషయం కాదు. పైగా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవడమంటే.. ఎన్నో సవాలుతో కూడుకున్నది.ఈ క్రమంలోనే చాలామంది కింద స్థాయి నుంచి తమ కెరీర్ ను మొదలుపెడతారు. ఇందులో భాగంగానే మొదట బుల్లితెర యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ ఇలా మెట్టుకు మెట్టు ఎక్కి.. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం ఈ ప్రయాణంలో కొన్ని హద్దులు పెట్టుకుంటారు. మరి కొందరు మాత్రం ఎలాంటి హద్దులు లేకుండానే కాస్త గ్లామరెస్ లుక్స్ లో కనిపిస్తూ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతారు. కానీ, ఇలా ఫేమస్ అయిన వారిలో తెలుగు సెలబ్రిటీస్ చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఒకరు. పై ఫోటోలో ఎంతో రెండు జడలతో, ఎంతో క్యూట్ గా ఫోటోకు స్టిల్స్ ఇచ్చిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ యాంకర్. ముఖ్యంగా యూత్ కు ఈమె ఒక గ్లామర్ క్వీన్ అని చెప్పవచ్చు. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె బుల్లితెర పై ఓ క్రేజీ యాంకర్. ఇక సోషల్ మీడియాలో ఈమె అందాల జాతర చూస్తే..హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు. ఇక తెలుగు ప్రేక్షకులు అందరికీ ఈ బ్యూటీ సుపరిచితమే. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు క్రేజీ యాంకర్ ‘అరియానా గ్లోరి’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు, తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు బాగా పరిచయమే. ఇకపోతే ప్రస్తుతం అమ్మడు చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇక ఈ ఫోటోను చూసిన పలువురు నెటిజన్స్, ఫ్యాన్స్ మొదట గుర్తుపట్టడం కష్టమనిపించింది. ఇక ఆ తర్వాత అరియానా చిన్నప్పుడు చాలా అందంగా ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అరియానా తెలుగుమ్మాయి కావడం గమన్హారం. కాగా, ఈమె తెలంగాణలోని తాండూరులో జనవరి 25 1993లో జన్మించింది. ఇక అరియానా అసలు పేరు మంగలి అర్చన. కాకపోతే ఈ పేరు తనకు పెద్దగా కలిసిరాలేదంటూ అరియానాగా మార్చుకుంది. అయితే ఈమె మొదటిగా 2015లో యూ ట్యూబ్ ఛానెల్ యాంక‌ర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలోనే.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అమ్మడు బాగా ఫేమస్ అయింది. ఇక ఆ తర్వాత.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆరియానా డేరింగ్ అండ్ డాషింగ్ ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ షో ఆమె లైఫ్ కు మరో టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే..ఈ షో ద్వారా ఈ అమ్మడు వరుస టీవీ ఛానళ్లలో యాంకర్ గా వ్యవహారిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా జెమిని లో జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ‘బీబీ జోడీ’ షోలో అవినాష్‌తో డ్యాన్స్ లతో అలరించడమే కాకుండా.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. అయితే అందరికీ అరియానాగానే తెలిసిన ఈమె ఒరిజినల్ నేమ్ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక సోషల్ మీడియాలో ఆరియానా గ్లోరీ పాపులర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలను షేర్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే అరియానా తన అందంతో నెట్టింట ఇప్పుడు ట్రెండీగా నిలుస్తుంటుంది. మరి,ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరియానా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss