iDreamPost
android-app
ios-app

Ariyana Glory: అరియానా గ్లోరీ లేటెస్ట్ ఫోటోలు వైరల్

  • Published Dec 23, 2023 | 5:24 PM Updated Updated Dec 23, 2023 | 5:24 PM

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు అయితే.. వెండితెరపై మంచి ఆఫర్లు రాబట్టుకున్నారు. మరికొంత మంది బుల్లితెరపై యాంకర్లుగా రాణిస్తున్నారు. వారిలో ఒకరు అరియానా గ్లోరీ

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు అయితే.. వెండితెరపై మంచి ఆఫర్లు రాబట్టుకున్నారు. మరికొంత మంది బుల్లితెరపై యాంకర్లుగా రాణిస్తున్నారు. వారిలో ఒకరు అరియానా గ్లోరీ

  • Published Dec 23, 2023 | 5:24 PMUpdated Dec 23, 2023 | 5:24 PM
Ariyana Glory: అరియానా గ్లోరీ లేటెస్ట్ ఫోటోలు వైరల్

బిగ్ బాస్ చాలా మందికి ఫేమ్, నేమ్ తెచ్చిపెట్టింది. అంతకుముందు కాస్తో, కూస్తో పేరు ఉన్న వాళ్లు.. ఇందులోకి వచ్చాక సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. ఆ కోవకే వస్తుంది మన హస్కీ బ్యూటీ అరియానా గ్లోరీ .హైదరాబాద్ నగరంలో పుట్టిన ఈ అందం..  2015లో ఆమె యాంక‌ర్‌గా కెరీర్‌ స్టార్ చేసింది. ఆ తర్వాత పలు టీవీ ఛానల్స్‌లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. జెమినిలో వచ్చే కెవ్వు కామెడీ ఆమెకు యాంకర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. కానీ బిగ్ బాస్‌ సీజన్ 4కు వెళ్లాకే ఆమెకు మరింత పేరు వచ్చింది. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన జిమ్ ఇంటర్వ్యూ ఆమె పేరు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఈ ఇంటర్వ్యూతో ఫుల్ పాపులారిటీ వచ్చింది అమ్మడికి. కానీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 బజ్ యాంకర్‌గా చేసింది. పలు వెబ్ సీరిస్‌ల్లో మెరిసింది. పలు షోలు చేస్తుంది. ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన తెలుగు మీడియం స్కూల్, దావత్ యాంకర్‌గా కనిపించింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక.. ఆమె అందాలను ప్రదర్శించడంలో హద్దులు చెరిపేసింది. మరీ హారోయిన్‌గా ఏమన్నా ట్రై చేస్తోందో తెలియదు కానీ.. అందాల విందు చేస్తోంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే నెటిజన్లు చేసే కామెంట్లకు గట్టిగా కౌంటర్ కూడా ఇస్తుంది. ఇటీవల బొద్దుగా మారిన ఈ బోల్డ్ బ్యూటీ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

మొన్నా మధ్య బికినీలో ఫోజులు ఇచ్చి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన అరియానా.. ఇప్పుడు మరో వీడియోతో రెచ్చ గొడుతుంది. అరియనా ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉన్నట్లు ఆమె ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసిన వీడియో బట్టి అర్థమౌతుంది. స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీ అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. నాభి, క్లీవేజ్ సొగసుతో అరియానా మెస్మరైజ్ చేస్తోంది. అరియనా స్విమ్మింగ్ లో బికినీ అందాలు వడ్డిస్తూ మహేష్ బాబు, శ్రీలీల అప్ కమింగ్ మూవీ గుంటూరు కారంలోని ఓ మై బేబీ సాంగ్‌కు స్టెప్పులు వేసింది. ఈ వీడియోను షేర్ చేసిన అరియానా ‘ ఓ మై బేబీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు చేతులకు పనిచెబుతూ.. కామెంట్ల రూపంలో రెచ్చిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom