iDreamPost
android-app
ios-app

చీరకట్టులోనూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Published - 06:24 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 06:24 PM, Thu - 6 July 23
చీరకట్టులోనూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ! వైరల్ అవుతున్న వీడియో!

ఈ మధ్యకాలంలో గ్లామర్ షో అనేది సినీ హీరోయిన్స్ కంటే బుల్లితెర సెలబ్రిటీలే ఎక్కువగా చేస్తుండటం చూస్తున్నాం. సోషల్ మీడియాలో పాపులర్ అయితే చాలు. ఓవైపు బిగ్ బాస్ లో ఛాన్స్, మరోవైపు సినిమా అవకాశాలు.. ఇలా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అవకాశాల కోసం ఎంతటి గ్లామర్ షోకైనా సిద్ధం అయిపోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్స్ మాత్రమే కాదు.. టీవీ యాంకర్స్ సైతం ఉంటున్నారు. హీరోయిన్స్ సినిమాలలో అందాల ప్రదర్శన చేస్తుంటే.. యాంకర్స్ టీవీ స్క్రీన్ లో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అందులోనూ బోల్డ్ బ్యూటీస్ అని పేరు తెచ్చుకున్నవారు అసలు ఆగట్లేరు.

మీరు సరిగ్గా గమనిస్తే.. యూట్యూబ్ నుండి బిగ్ బాస్ కి వెళ్లి.. అక్కడినుండి సినిమా అవకాశాలు అందుకుంటోంది యాంకర్ అరియానా. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మతో ఎంతటి బోల్డ్ ఇంటర్వ్యూస్ చేసిందో.. ఇప్పుడు టీవీ షోలలో బోల్డ్ పెర్ఫార్మన్సులు.. నెట్టింట అంతకుమించి బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. అయితే.. తనకు వచ్చిన ఫేమ్ ని వందశాతం వాడుకోవడంలో అరియానా సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అదిగాక ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్ గా మిలియన్ ఫాలోయింగ్ మార్క్ కూడా అందుకుంది.

మరి తనను అంత పాపులర్ చేసిన ఫ్యాన్స్, ఫాలోయర్స్ ని ఊరికే వదిలిపెడితే ఎలా..! అందుకే తనకు తెలిసిన బోల్డ్ స్కిన్ షోతో ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. ఇప్పటిదాకా అరియానా డిఫరెంట్ డ్రెస్ లలో అందాల షో చేసింది. కానీ.. తాజాగా చీరకట్టులో టాప్ టు బాటమ్ అందాల ప్రదర్శన చేసి కుర్రకారులో సెగలు రేపుతోంది. గ్రీన్ సారీ కట్టుకొని.. అద్దం ముందు తన హొయలన్నీ చూపుతూ డాన్స్ చేసింది అరియానా. ఇంకేముంది అమ్మడిని క్లోజప్ లో స్కాన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఫాలోవర్స్. ప్రస్తుతం అరియానా పోస్ట్ చేసిన కొత్త వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి అరియానా చీరకట్టు అందాలపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş