iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అరియానా లేటెస్ట్ ఫోటో!

  • Published Dec 15, 2023 | 3:43 PM Updated Updated Dec 15, 2023 | 4:21 PM

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ అరియనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడికి యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇక తనకు సంబంధించిన ఫిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అరియానా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ అరియనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడికి యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇక తనకు సంబంధించిన ఫిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అరియానా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

  • Published Dec 15, 2023 | 3:43 PMUpdated Dec 15, 2023 | 4:21 PM
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అరియానా లేటెస్ట్ ఫోటో!

అరియనా.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా బుల్లితెరపై కెరీర్ స్టార్ట్  చేసిన ఈ అమ్మడు.. అతి తక్కువ కాలంలోనే క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కి గట్టి పోటి ఇచ్చింది.  చివరకు ఆ బిగ్ బాస్ షోలో నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా బుల్లితెరప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీ వేసుకుని అరియనా అందాల విందు చేసింది.

బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ..  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. అప్పటి వరకు అంతగా పరిచయంలేన ఈ  బ్యూటీ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. చదువు కొనసాగిస్తూనే 2015లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. జెమిని టీవీలో వచ్చే కెవ్వు కామెడీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

నెమ్మదిగా పలు చానెళ్లలో చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. హౌస్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ముఖ్యంగా కుర్రాళ్లలో అరియానాకు గట్టి ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పలు షోల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది ఈ బ్యూటీ. అలానే సోషల్ మీడియాలో కూడా అరియాన్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన గ్లామరస్ ఫిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

గతంలో ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకుని యువకులకు చెమటలు పట్టించింది ఈ అమ్మడు. ఎంద అందాలతో విధంగా అరియనా రచ్చ చేస్తుంది. తాజాగా అందాల హద్దులు చెరిపేస్తూ.. ఏకంగా బికినీలో కనిపించింది. ఇక అరియనా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరియనాకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. వన్ మిలియన్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. మరి.. అరియనా లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio