iDreamPost
android-app
ios-app

Pic Talk: అదరగొడుతున్న అరియాన! డోస్ పెంచేసింది బాస్!

  • Published Aug 16, 2023 | 5:48 PM Updated Updated Aug 16, 2023 | 5:48 PM
  • Published Aug 16, 2023 | 5:48 PMUpdated Aug 16, 2023 | 5:48 PM
Pic Talk: అదరగొడుతున్న అరియాన! డోస్ పెంచేసింది బాస్!

అరియాన.. టాలీవుడ్ ఆడియన్స్ కన్నా బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన పేరు. సాధారణ యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఒక్క ఇంటర్వ్యూతో స్టార్ అయిపోయింది. కానీ.., ఆ తరువాత తన కష్టంతో ఆ క్రేజ్ నిలబెట్టుకుంటూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అరియాన హౌస్ లోకి వెళ్లే సమయానికి ఆమెకి అంతగా ఫాలోయింగ్ లేదు. కానీ.., ఆమె తన ఆటతోనే అందరినీ ఆకట్టుకుని హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగింది. ఇక హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా టీవీ షోలలో మెరుస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని మెప్పిస్తూనే వచ్చింది. ఇక ఈ బ్యూటీ మధ్యలో ఒకటి, రెండు సినిమాల్లో కనిపించినా అవేవీ ఆమె టాలెంట్ కి తగ్గ పాత్రలు కాదు. దీంతో.. అరియనా ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

అరియాన బిగ్ బాస్ లో ఉన్నప్పుడే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. పైగా.. హౌస్ లో గ్లామర్ తో కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ గ్లామర్ ట్రీట్ తోనే తన లక్ పరీక్షించుకునే పనిలో పడింది అరియాన. ఈ మధ్య కాలంలో అమ్మడి గ్లామర్ ట్రీట్ మరింత ఎక్కువ అయిపోయింది. కాస్త హాట్ నెస్ పెంచడంతో కుర్రకారు ఈ బ్యూటీ  ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ జోష్ లోనే అరియాన తాజాగా మరో బోల్డ్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కిచెన్ లో కేవలం టీ షర్ట్ తో  క్యాజువల్ లుక్ లో కనిపిస్తున్న అరియాన హాట్ నెస్ కి కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి పెరిగిపోతోంది. అసలే బోల్డ్ బ్యూటీ,  పైగా కాస్త బొద్దుగా మారి, ఇంతటి క్రేజీ లుక్ తో కనిపించడంతో అరియాన హీరోయిన్ మెటీరియల్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అరియాన యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టినా.. ఆమె మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా రాణించగల స్కిల్ ఆమె సొంతం. ఇప్పటికే కొన్ని డ్యాన్స్ షోలలో.. అరియాన ఏ రేంజ్ లో డ్యాన్స్ చేసిందో అందరూ చూసున్నారు. ఇక ఆమెలో గ్లామర్ కి లోటు లేదు. కథ పరంగా అవసరమైతే బోల్డ్ గా కనిపించడానికి కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పకపోవచ్చు. మరి.. అన్నీ విధాల అర్హత ఉన్న ఇలాంటి తెలుగు అమ్మాయికి హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య బేబీ రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. మరి.. కావాల్సినంత టాలెంట్ ఉన్న అరియానాకి కూడా ఇలాంటి ఓ ఛాన్స్ త్వరలోనే తలుపు తడుతుంది ఏమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss