వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. థియేట్రికల్ గా గత ఏడాది రెండు షాకులు తగిలాయి. చెక్, రంగ్ దేల కోసం ఎంత కష్టపడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ముచ్చటపడి చేసిన హిందీ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ మాస్ట్రో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో అది హిట్టో ఫట్టో కూడా అర్థం కాలేదు. అందుకే మాచర్లతో పెద్ద బ్రేక్ అందుకోవాలనే నమ్మకంతో ఉన్నాడు. అదే రోజు […]
దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వస్తానని చెప్పి ఈవెంట్ కు రాలేదని, నితిన్ మీద అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. కంట్రోల్ తప్పాడు. టక్కరి సినిమాలో నితిన్‌కి డ్యాన్స్‌లు నేర్పించా, అతని కెరీర్ కి ప్రాణం పోశానని కామెంట్ చేయడమేకాదు, తనను తను అతనికి గురువుగా చెప్పుకున్నాడు. అమ్మ రాజశేఖర్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కనిపిస్తున్నాయి. నితిన్‌కి […]
మణిరత్నంకి క్లాసిక్ మేకర్ అనే పేరు ఊరికే రాలేదు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో స్టార్లతో సైతం భావోద్వేగాలను ప్రేరేపించే చిత్రాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి. మణిని స్ఫూర్తిగా తీసుకున్న దర్శకులెందరో. తను భీభత్సమైన ఫామ్ లో ఉండి నాలుగు బాషల అగ్రహీరోలు తనతో చేయాలని ఉవ్విళ్ళూరుతున్న సమయంలో ఏ దర్శకుడైనా ఒక చిన్న పాపను టైటిల్ రోల్ లో పెట్టి సినిమా చేయాలని అనుకుంటాడా. రిస్క్ అని […]
భాగమతి తర్వాత అనుష్క నటించిన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అభిమానూలు ఎంత కోరుకున్నా నిరీక్షణ మాత్రం తీరడం లేదు. సరే ఆలస్యం అయితే అయ్యింది రెండేళ్ల తర్వాత స్వీటీని చూస్తాం కదా అన్న ఎదురుచూపులు ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిశ్శబ్దం ఫిబ్రవరి 20కు వాయిదా పడినట్టుగా తెలిసింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందు అనుకున్న డిస్కోరాజాతో పాటు నిశ్శబ్దం ఇవాళే విడుదల అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/