iDreamPost
android-app
ios-app

Anjali: ‘బహిష్కరణ’ ఇంటిమేట్ సీన్స్ పై అంజలి సంచలన కామెంట్స్!

  • Published Jul 23, 2024 | 5:46 PM Updated Updated Jul 23, 2024 | 5:46 PM

హీరోయిన్ అంజలి లేటెస్ట్ గా నటించిన వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఇందులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది ఈమె. ఆ సీన్స్ పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ అంజలి లేటెస్ట్ గా నటించిన వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఇందులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది ఈమె. ఆ సీన్స్ పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 23, 2024 | 5:46 PMUpdated Jul 23, 2024 | 5:46 PM
Anjali: ‘బహిష్కరణ’ ఇంటిమేట్ సీన్స్ పై అంజలి సంచలన కామెంట్స్!

ఇండస్ట్రీలోకి వచ్చాక ఇలాంటి పాత్రలే చేస్తాను అంటే కుదరదు. అలా గిరిగీసుకుని ఉంటే పరిశ్రమలో అవకాశాలు రాకపోగా.. వచ్చినా.. నటి, నటులుగా గుర్తింపు సంపాదించుకోలేరు. ఈ విషయాన్ని కొందరు కెరీర్ తొలినాళ్లలోనే గుర్తించి, విభిన్నమైన పాత్రలు పోషించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది సీనియర్ హీరోయిన్ అంజలి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు కీలక పాత్రల్లో మెరుస్తోంది. పైగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ లో అంజలి కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది. ఆ సీన్స్ ను ఎలా చిత్రీకరించారో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంజలి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందంటే అతిశయోక్తికాదు. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో 50 చిత్రాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విభిన్నమైన క్యారెక్టర్లు పోషిస్తూ.. వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకాదరణపొందుతోంది. ఇక ఈ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది అంజలి. ఆ సీన్స్ ను ఎలా షూట్ చేశారో లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అంజలి మాట్లాడుతూ..”నా కెరీర్ లో ఇప్పటి వరకు నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకున్నాను. పైగా నాకు వచ్చిన పాత్రలు కూడా మంచివే. ప్రతి మూవీకి నేను హోం వర్క్ చేస్తాను. కొన్ని మూవీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి వాష్ రూమ్ కు కూడా వెళ్లలేదు. ఇక బహిష్కరణ వెబ్ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్స్ సీన్స్ ఉన్నాయి. వాటిని అందరిని బయటికి పంపించి షూట్ చేశారు. అయినప్పటికీ.. నాకు కన్ప్యూజన్ నెలకొంది. ఇప్పటి వరకు ఇలాంటి సీన్స్ లో నేను నటించలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సినిమా. నా రోల్ కు ప్రశంసలు దక్కాయి” అంటూ చెప్పుకొచ్చింది అంజలి. సోషల్ మీడియాలో వచ్చే నెగిటీవ్ వార్తలను పట్టించుకోనని, చదివినప్పుడు బాధపడతానని, కానీ తర్వాత మర్చిపోతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అంజలి. తన పెళ్లిపై వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దని, టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet