జీవితంపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి, ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకున్న ఓ నల్గొండ యువకుడు అమెరికాలో ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. నల్లగొండ పట్టణంలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన నక్క సాయిచరణ్ అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ సిటీలో నివసిస్తున్నాడు. తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపి తన కారులో తిరిగి వస్తుండగా ఇంటర్‌స్టేట్–95 హైవేలోని కేటన్ అవెన్యూ వద్ద ఓ నల్ల జాతీయుడు అతని కారుపై కాల్పులు […]
మన ఇండియన్ వంటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. విదేశీయులు సైతం మన ఇండియన్ ఫుడ్స్ కి ప్రేమికులే. విదేశీయులు ఇక్కడికి వచ్చినా, మనం విదేశాల్లో రెస్టారెంట్ పెట్టినా ఇండియన్ ఫుడ్ కి మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా అమెరికా న్యూయార్క్ లోని ఓ భారతీయ రెస్టారెంట్ ఆ దేశ అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఎంపికైంది. నార్త్ కరోలినా యాష్విల్లోని ‘చాయ్ పానీ(Chai Pani)’ అనే రెస్టారెంట్ ఈ అవార్డుని గెలుచుకుంది. అమెరికాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్, కుక్స్, ఫుడ్ ని […]
అమెరికన్ టిక్‌టాక్ స్టార్ కూపర్ నోరిగ(19) తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమెరికన్ టిక్‌టాక్ స్టార్ కూపర్‌కు టిక్‌టాక్‌లో 1.77 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలు, ఫ్యాషన్ వీడియోలు టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు కూపర్. అయితే కొంతకాలంగా కూపర్ ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న టిక్‌టాక్‌లో అతడు ఓ వీడియో షేర్ చేస్తూ.. మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా […]
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అతనికి క్రేజ్ చాలా ఎక్కువే. ఆటలోను, ఫాలోవర్స్ లోను అతనికి అందరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులో కూడా కుర్రాళ్ళతో పోటీ పడి ఫుట్‌బాల్ ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం పోర్చుగల్ ఫుట్‌బాల్ టీంకి కెప్టెన్ గా ఉన్నాడు రోనాల్డో. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో భావిస్తున్నాడు. ఇదే అతని చివరి ఫిఫా వరల్డ్ […]
మన దేశంలో వినియోగదారుల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత, అవగాహన లేదు కానీ, విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వినియోగదారలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా చట్టసభలు సైతం తీవ్రంగా స్పందిస్తాయి. ఇప్పుడూ న్యూయార్క్ లోనూ ఇదే జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా విషయాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం తెచ్చేందుకు ముందడుగు వేసింది. మొట్టమొదటి సారిగా యావత్ ప్రపంచంలోనే ఫెయిర్ రిపేర్ యాక్ట్ ను అమలు చేసేందుకు సిద్ధపడింది. వాస్తవానికి నేడు డిజిటల్ వస్తువుల్లో వచ్చే చిన్న […]
ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే, ఇంట్లో టీవీ ఉండాల్సిందే. చాలా మంది ఇళ్లలో ఫోన్, టీవీ, హెడ్ ఫోన్స్, మైక్రోవేవ్స్, ఇలాంటివి చాలానే ఎలక్ట్రానిక్ పరికరాలు సర్వ సాధారణమైపోయాయి. అవి లేకపోతే పనులు జరగవు. అసలు మనకి చేతిలో ఫోన్ లేకపోతేనే ఏదో కోల్పోయాం అనే స్టేజిలో బతుకుతున్నాము. అలాంటిది ఫోన్, టీవీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో 150 మంది బతుకుతున్నారు అంటే […]
ఇప్పటికే గన్ కల్చర్ పేట్రేగిపోతున్న అమెరికాలో, తాజాగా టెక్సాస్ పాఠశాలలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన యావత్ అమెరికాతో పాటు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. లాటినో పట్టణానికి చెందిన రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 19మంది విద్యార్థులతో పాటు ఇద్దరు పెద్దలను కాల్చి చంపాడు ఓ దుండగుడు. ఇదంతా చేసింది కేవలం 18ఏళ్ళు కూడా నిండని సాల్వడార్ రామోస్ అనే దుండగుడు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం అతనొక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒక్కో తరగతి గది నుంచి మరో […]
గత రెండున్నరేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని వదిలిపోవట్లేదు. ఎంతో మంది ఈ కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి మరణించిన సంఖ్యా కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజలు ఏ రోజు ఏ కొత్త వైరస్ వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. తాజాగా గత కొన్ని రోజుల నుంచి మరో వైరస్ అందర్నీ భయపెడుతుంది. ఆ వైరస్ పేరు మంకీ పాక్స్. ఇప్పటికే ఆఫ్రికా, బ్రిటన్, అమెరికా దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు బయటపడుతున్నాయి. కేసుల […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు విషయంలో కొన్ని రోజులు వార్తల్లో నిలిచిన ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలకెక్కారు. అమెరికాలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అని రెండు పార్టీలు ఉన్నాయి. డెమొక్రాట్లు అంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ. రిపబ్లికన్లు అంటే ట్రంప్ పార్టీ. తాజాగా ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. గత ఎన్నికల్లో నేను […]