iDreamPost
android-app
ios-app

Devara: అమెరికా గడ్డపై అడుగుపెట్టబోతున్న ‘దేవర’! ఎప్పుడంటే?

  • Published Sep 17, 2024 | 6:15 PM Updated Updated Sep 17, 2024 | 6:15 PM

Devara Planing In Promotions In America: దేవర సినిమా టీమ్ నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ లో ఉంది. కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. గ్లోబల్ లెవల్లో రికార్డులు క్రియేట్ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Devara Planing In Promotions In America: దేవర సినిమా టీమ్ నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ లో ఉంది. కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. గ్లోబల్ లెవల్లో రికార్డులు క్రియేట్ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

  • Published Sep 17, 2024 | 6:15 PMUpdated Sep 17, 2024 | 6:15 PM
Devara: అమెరికా గడ్డపై అడుగుపెట్టబోతున్న ‘దేవర’! ఎప్పుడంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. గ్లోబల్ లెవల్లో వినిపిస్తున్న సినిమా పేరు దేవర. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. తెలుగు చలనచిత్ర అభిమానులు అంతా దేవర కోసం ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కి ఇంకా పది రోజుల సమయం ఉండగానే దేవర మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. అలాగే దేవర దెబ్బకు ఇండస్ట్రీలో ఉన్న అన్నీ రికార్డులు బద్దలవుతాయి అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. అమెరికాలో కూడా దేవర హవా కొనసాగుతోంది. ఒక క్రేజీ ఫీట్ కోసం దేవర టీమ్ ఇప్పుడు అమెరికాలో అడుగుపెట్టబోతోంది.

దేవర సినిమాకి గ్లోబల్ లెవల్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. అందుకు ప్రధాన కారణం మూవీ టీమ్ ప్లానింగ్, నెక్ట్స్ లెవల్ ప్రమోషన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా అమెరికాలో దేవర ప్రీ బుకింగ్స్ బిజినెస్ కి అంతా పిచ్చెక్కిపోతున్నారు. అమెరికాలో దేవర సినిమా ప్రీ బుకింగ్స్ లో 1.7 మిలియన్ డాలర్స్ దాటేసింది. దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అంటే రిలీజ్ కి ఇంకా పది రోజుల సమయం మిగిలే ఉంది. ఇంత ముందుగానే ఇలాంటి క్రేజీ ఫీట్ సాధించింది అంటే.. ఇప్పుడు దేవర టీమ్ అమెరికాలో అడుగుపెడితే అది మరో స్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అసలు టీమ్ ప్లాన్ ఏంటి అంటే.. అక్కడున్న క్రేజ్ ని వాడుకుని దేవర సినిమా పేరిట ఒక చెక్కు చెదరని రికార్డును నెలకొల్పాలని చూస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. అమెరికాలో ప్రీ బుకింగ్స్ కి సంబంధించి అతిపెద్ద రికార్డు ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రీ బుకింగ్స్ లో 3 మిలియన్ డాలర్స్ మార్క్ టచ్ చేసిన తెలుగు చిత్రాలు కేవలం రెండే ఉన్నాయి. ఒక సినిమా రాజమౌళి- ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRR అయితే.. మరో సినిమా ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కీ 2898 AD సినిమా. ఇప్పుడు ఆ ఘనతను సాధించి ప్రీ బుకింగ్స్ లో 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరేందుకు దేవర పావులు కదుపుతోంది. అమెరికాలో సెప్టెంబర్ 23న దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. ఇప్పుటికే 1.7 మిలియన్ డాలర్స్ దాటేసిన దేవర.. కరెక్ట్ గా ప్లాన్ చేసి ఈ క్రేజ్ ని వాడుకుంటే.. ఈ గ్యాప్ లో 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని చేరుకోవడం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా.. కచ్చితంగా అందుకు తగిన ప్రయత్నాలు చేయాలి అని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే దేవర ప్లానింగ్ చూస్తుంటే.. గ్లోబల్ లెవల్లో గట్టి రీసౌండింగ్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాకు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దేవర ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే సెకండ్ ట్రైలర్ కూడా ఉంది అంటున్నారు. అది కూడా వచ్చేస్తే.. దేవర సినిమా థియేటర్లలో జాతర చేసేందుకు రెడీ అయిపోయినట్లే. మరి.. దేవర ప్రమోషన్స్ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio