గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ ఉందనే ప్రచారం తరచూ జరుగుతూనే ఉంది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ స్టేజి ఎక్కినా మావయ్య చిరు గురించి తప్పనిసరిగా మాట్లాడేవాడు. చెప్పను బ్రదర్ వివాదం తర్వాత అన్నీ పక్కన పెట్టేశాడు. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే మెగా ఫ్యాన్స్ విభేదాల గురించి చాలానే ఊహించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ లు జరిగాయి. బన్నీ అభిమానులు సైతం తమ […]
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1న మొదలు కాబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అల్లు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వంత స్టూడియోస్ ని అదే రోజు ప్రారంబించబోతున్నట్టుగా తెలిసింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు భారీ ఎత్తున సెలబ్రిటీ హాజరుతో గ్రాండ్ గా చేసేందుకు ప్లానింగ్ జరిగిందట. ఇప్పటిదాకా మీడియాకు దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ లీకవుతున్న […]
సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్స్ మామూలు జనాల్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికైనా వెళ్తే అభిమానులు చుట్టుముట్టేసి ఎంత హడావిడి చేస్తారో తెలిసిందే. సెలబ్రిటీలు ఎక్కడికన్నా బయటకి వెళ్లి మామూలు ప్రజల్లా ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మేము ఎందుకు ఎంజాయిమెంట్ చేయకూడదు అని ముసుగులు వేసుకొని సినిమాలకి, షికార్లకి వెళ్లి వస్తున్నారు. ఇటీవల హీరోయిన్ సాయిపల్లవి ముసుగేసుకుని మరీ హైదరాబాద్ లోని ఓ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి […]
ఇటీవల సినిమా కలెక్షన్స్ పెంచాలని, పెట్టిన బడ్జెట్ ని ఎలాగైనా వసూలు చేయాలని చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు. ఆఖరికి డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సామాన్య, మధ్య తరగతి వాళ్ళు థియేటర్ కి వెళ్లడం మానేశారు. అలాగే సినిమా రిలీజ్ అవ్వగానే నెల రోజులకే ఓటీటీలోకి వస్తుండటంతో కొంతమంది అందులో వచ్చాక చూసుకోవచ్చు అని థియేటర్ కి వెళ్లడం లేదు. దీంతో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి కూడా కలెక్షన్స్ […]
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో […]
గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా మహర్షి రూపంలో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రిన్సే ఇంకో ఛాన్స్ ఇస్తాడని వేచి చూస్తే తీరా ఆ ఆఫర్ కాస్తా పరశురాం కొట్టేశాడు. సర్కారు వారి పాట పేరుతో రూపొందుతున్న ఈ మూవీ తాలుకు అనౌన్స్ మెంట్ కూడా నిన్న వచ్చేసింది. నిజానికి వంశీ పైడిపల్లి కథ పూర్తిగా నచ్చకపోవడం వల్లే మహేష్ […]
మన దేశంలో డిజిటల్ వీడియో విప్లవం మొదలై రెండు మూడేళ్లయినా కరోనా లాక్ డౌన్ వల్ల దీనికి ఎన్నడు లేని ఆదరణ ప్రస్తుతం దక్కుతోంది. థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు కొత్త సినిమాలు అందుబాటులో లేకపోవడంతో మూవీ లవర్స్ పూర్తిగా స్ట్రీమింగ్ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఇది ఎంతగా పాకిందంటే ఏకంగా సుప్రసిద్ధ వెబ్ సైట్లు సైతం వెబ్ సిరీస్ లకు రివ్యూలు ఇచ్చేంత. ఇది తాత్కాలికమా లేక ప్రభావం ఎక్కువ కాలం కొనసాగుతుందా అంటే […]
ఇంకా తెలుగులో ఓటిటి ప్రకంపనలు మొదలుకాలేదా అనుకుండగానే ఆ దిశగా అడుగులు కాస్త గట్టిగానే పడబోతున్నట్టు సమాచారం. నిన్నటి దాకా అనుష్క నిశబ్దం మాత్రమే స్ట్రెయిట్ డిజిటల్ రిలీజ్ ఉంటుందన్న వార్త ఖరారు కాక ముందే ఇప్పుడు నాని వి లైన్ లోకి వచ్చేసింది. తాజా అప్ డేట్ ప్రకారం అల్లు అరవింద్ సంస్థ ఆహా ‘వి’ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి త్వరలో వరల్డ్ ప్రీమియర్ గా వేయబోతున్నట్టు వినికిడి. ఇది అధికారికంగా చెప్పింది కాదు […]
గద్దలకొండ గణేష్ లో ఊర మాస్ విలన్ అవతారంలో మెప్పించిన వరుణ్ తేజ్ తన 10వ సినిమాలో బాక్సర్ గా కొత్త వేషంలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసమే కొంత కాలం విదేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ ఇప్పుడు దీని షూటింగ్ లో బిజీ ఆయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ వైజాగ్ లో జరుగుతోంది. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ, నాన్న అరవింద్ తో కలిసి మొదటి […]
ఒకరితో చేయాలనుకున్న సినిమా వేరొకరితో తీయడం దర్శక నిర్మాతలకు చాలా సార్లు అనుభవమే. ఒకోసారి ఆది గొప్ప ఫలితాలను ఇస్తే మరోసారి తేడా కొట్టిస్తుంది. ముఖ్యంగా వేరే భాషలో హిట్ అయిన వాటిని స్టార్ హీరోలు మిస్ అవ్వడం దానిని మరొకరు అందుకుని చేయడం ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. 1988లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘ఒరు సిబిఐ డైరీ కురిప్పు’ అనే సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో కొత్త రికార్డులు నెలకొల్పింది […]