iDreamPost
android-app
ios-app

వీడియో: కొత్త లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్.. ధర ఎన్ని కోట్లంటే?

  • Published Apr 26, 2024 | 4:44 PM Updated Updated Apr 26, 2024 | 4:44 PM

తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతులగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గురించి అందరీకి తెలిసిందే. కాగా, టాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న అల్లు అరవింద్ తనదైన మార్క్ ను వేసుకున్నారు. అయితే  తాజగా ఈయన ఓ ఖరిదైన కారును కొనుగోలు చేశారు. ఇంతకి ఆ కారు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతులగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గురించి అందరీకి తెలిసిందే. కాగా, టాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న అల్లు అరవింద్ తనదైన మార్క్ ను వేసుకున్నారు. అయితే  తాజగా ఈయన ఓ ఖరిదైన కారును కొనుగోలు చేశారు. ఇంతకి ఆ కారు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 26, 2024 | 4:44 PMUpdated Apr 26, 2024 | 4:44 PM
వీడియో: కొత్త లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్.. ధర ఎన్ని కోట్లంటే?

అల్లు అరవింద్.. టాలీవుడ్ సక్సెఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఈయన కూడా ఒకరు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కాగా, ఇప్పటికే టాలీవుడ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వరుస చిత్రాలతో మంచి జోరు మీదున్న అల్లు అరవింద్.. .. ఈ మధ్యనే బన్నీ వాస్ నిర్మాతగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే..ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యుసర్ గా దూసుకుపోతున్న అల్లు అరవింద్ తాజగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అయితే అల్లు అరవింద్ కొనుగోలు చేసిన ఆ కారు ధర ఎంత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతులగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గురించి అందరీకి తెలిసిందే. కాగా, టాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ తనదైన మార్క్ ను వేసుకున్నారు. అయితే  తాజగా ఈయన ఓ ఖరిదైన కారును కొనుగోలు చేశారు. కాగా, అల్లు అరవింద్ బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చారు. ఇక చూడటానికి ఈ కారు ఎంతో స్టైలిష్‌గా ఉన్నా.. ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర దాదాపు రెండు కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ద్వారా ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్‌ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.

కాగా, ప్రస్తుతానికి అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తండేల్ చిత్రం, అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో జూ.ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ క‌థానాయ‌కుడిగా ’ఆయ్‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరోవైపు అల్లు అర్జున్‌ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్‌ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే నిర్మించడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్‌ ఇక్కడ డబ్‌ చేయిస్తూ సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరి, టాలీవుడ్ సక్సెఫుల్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఖరిదైన కారును కొనుగోలు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by BMW KUN Exclusive (@bmwkunexclusive_ts_ap)

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin