iDreamPost
android-app
ios-app

వీడియో: అల్లు అరవింద్‌తో కలిసి క్రికెట్‌ ఆడిన అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌

  • Published Aug 12, 2024 | 1:13 PM Updated Updated Aug 12, 2024 | 1:13 PM

Allu Aravind, Allu Ayaan, Cricket News: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్నపిల్లోడిలా మారిపోయి.. తన మనవడితో కలిసి క్రికెట్‌ ఆడారు. అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌ భారీ షాట్లు కొట్టాడు. ఆ ఫన్నీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Allu Aravind, Allu Ayaan, Cricket News: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్నపిల్లోడిలా మారిపోయి.. తన మనవడితో కలిసి క్రికెట్‌ ఆడారు. అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌ భారీ షాట్లు కొట్టాడు. ఆ ఫన్నీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 12, 2024 | 1:13 PMUpdated Aug 12, 2024 | 1:13 PM
వీడియో: అల్లు అరవింద్‌తో కలిసి క్రికెట్‌ ఆడిన అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌

స్టార్‌ హీరోల పిల్లలు ఏం చేసినా.. అది సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది. వాళ్లు ముద్దుగా చేసే అల్లరి పనులు, చిన్న వయసులోనూ చూపించే టాలెంట్‌ చూసి.. ఆ హీరోల అభిమానులు మురిసిపోతుంటారు. ఇలా స్టార్‌ కిడ్స్‌లో ఐకాన్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌కు స్పెషల్‌ ఫాలోయింది. అతను చేసే అల్లరి పనుల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ అల్లు వారసుడు తాత అల్లు అరవింద్‌తో కలిసి క్రికెట్‌ ఆడాడు. తాత బౌలింగ్‌లో తగ్గేదేలే అంటూ రఫ్పాడించాడు.

దిగ్గజ నిర్మాతగా సినీ రంగంలో ఎప్పుడూ గంభీరంగా కనిపించే అల్లు అరవింద్‌.. మనవడితో క్రికెట్‌ ఆడుతూ.. ఆయన కూడా చిన్నపిల్లాడిగా మారిపోయారు. మనవడిని సంతోషపెట్టేందుకు.. ఈ వయసులో కూడా బౌలింగ్‌ వేయడమే కాకుండా పరుగులు పెడుతూ ఫీల్డింగ్‌ చేస్తూ కనిపించారు. తాత బౌలింగ్‌ వేస్తుంటే.. అల్లు అయాన్‌ పెద్ద పెద్ద షాట్లు కొట్టాడు. ఆ బాల్‌ను అందుకోవడానికి అల్లు అరవింద్‌ పరుగులు పెట్టారు. వీరిద్దరి క్రికెట్‌ వీడియోను.. అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది. మరి కిందున్న అల్లు అయాన్‌- అల్లు అరవింద్‌ ఫన్నీ క్రికెట్‌ వీడియోను చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetmadridbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabet girişdeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişDeneme Bonusu Veran Siteler 2026jojobet girişjojobetjojobet girişjojobet giriş