మూడేళ్ళ క్రితం ఆరెక్స్ 100 విడుదలైనప్పుడు ఎలాంటి అంచనాలు లేవు.అదే రోజు పోటీగా వచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత మీదే అంతో ఇంతో హైప్ ఉంది. కానీ ఫలితం మాత్రం రివర్స్. అనూహ్యంగా ఆరెక్స్ 100కి యూత్ బ్రహ్మరధం పట్టారు. ఊహించని విధంగా అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ స్టేటస్ ఇచ్చేశారు. ఇండస్ట్రీ హిట్ అనలేం కానీ దాని రేంజ్ కి బిజినెస్ కి అందనంత ఎత్తులో రికార్డులు దక్కిన మాట […]
తాము రాసిందే గొప్ప కథనే భ్రమలో నుంచి బయటికి వచ్చి దర్శకులు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. లేదంటే ఏమవుతుందో మహా సముద్రం నిరూపించింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతూ కోలుకునే సూచనలు చూపించడం లేదు.కొందరు హీరోలు నో చెప్పినా తాను గొప్పగా తీశానని పదే పదే చెప్పిన అజయ్ భూపతికి ఇది కొంచెం గట్టి దెబ్బే. ఇతని జడ్జ్ మెంట్ ని ఇకపై నిర్మాతలు గుడ్డిగా ఒప్పుకోకపోవచ్చు. హీరోలు మార్పులు […]
ఈ మధ్య అరవ హీరోలు తెలుగు దర్శకులతో గట్టిగానే టైఅప్ అవుతున్నారు. ఒకప్పటి డబ్బింగ్ మార్కెట్ ఇక్కడ మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తుండటంతో మల్టీ లాంగ్వేజ్ మూవీస్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య లాంటి హీరోలవి మనకు గట్టి పోటీ ఇస్తూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి. ఒకదశలో అక్కడి పెద్ద హీరో చిత్రం ఇక్కడ వస్తోందంటే మనవాళ్ళు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదంతా గతం. […]
రెండేళ్ల క్రితం వచ్చిన ఆరెక్స్ 100 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ వల్లే ఎన్ని ఫ్లాపులు వచ్చినా హీరో కార్తికేయకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. దర్శకుడు అజయ్ భూపతి వెనుక అగ్ర నిర్మాతలు సైతం వెంటపడే పరిస్థితి నెలకొంది. కాని అనూహ్యంగా ఈ డైరెక్టర్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకానే లేదు. మహాసముద్రం పేరిట […]
సక్సెస్ ని మాత్రమే కొలమానంగా భావించే సినిమా పరిశ్రమలో ఒక్కోసారి దాన్ని అందుకున్న వాళ్లకు కూడా టైం కలిసి రాకపోతే పరిస్థితులు చాలా అనూహ్యంగా మారతాయి. దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో ఇతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీనే ఒక డిఫరెంట్ యాంగిల్ లో హీరోయిన్ ని నెగటివ్ షేడ్ లో చూపించిన వైనం యూత్ కి బాగా కనెక్ట్ […]