‘జయం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ సదా. ఆ తర్వాత, తెలుగు, తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మరి వరుస సినిమాలు చేసింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా పలు టీవీ షోలలో కనిపిస్తూ ఉంది. తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అడివి శేష్ హీరోగా ముంబయి ఉగ్రదాడిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాని చుసిన వారంతా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకిరా నందన్ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. తాజాగా అకిరాలోని మరో ట్యాలెంట్ బయటపడింది. అకిరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా అకిరా నందన్ మేజర్ సినిమాలోని హృదయమా అంటూ సాగే ఓ పాటను కీబోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ […]
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా.. అడివి శేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా “మేజర్”. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 3వతేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు కితాబిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా “మేజర్” పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో “మేజర్” చిత్రబృందం పాఠశాలలకు స్పెషల్ ఆఫర్ […]
రియల్ లైఫ్ లో ముష్కరులకు ఎదురొడ్డి వాళ్ళను అంతం చేయడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవతకథ ఆధారంగా రూపొందిన మేజర్ బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంటోంది. కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసి సూపర్ హిట్ ని మించి అనే దిశగా పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి ప్రవేశించేందుకు ఇంకొంత రాబట్టాల్సి ఉండగా ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కు దగ్గరగా ఉంది. […]
మనలో చాలామందికి దేశభక్తితో ఆర్మీలో చేరాలని ఉంటుంది, ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కానీ దానికి సరైన గైడెన్స్, దానిపై అవగాహన మనలో చాలా మందికి తక్కువ. దీంతో తాజాగా ఆర్మీలో చేరాలనుకునే వారికోసం అడవి శేష్ ఒక కీలక ప్రకటన చేశారు. జూన్ 3న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ హీరోగా తెరకెక్కించిన మేజర్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించి హిట్ టాక్ […]
అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. 26/11ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయింది మేజర్. మహేశ్‌బాబు GMB ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాని నిర్మించగా […]
26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యువ ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకి మహేష్ బాబు కూడా ఓ నిర్మాత కావడం విశేషం. మేజర్ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాని ముందు రోజు ప్రీమియర్ వేయాలంటేనే నిర్మాతలు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. అలాంటిది ఏకంగా వారం ముందే ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేయడమంటే ఎంత ధైర్యం కావాలి. మేజర్ టీమ్ దానికి రెడీ అంది. ఈ నెల 24 నుంచి అంటే రేపటి నుంచి ఎంపిక చేసిన 9 ప్రధాన నగరాల్లో మేజర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లో దానికి ఏఎంబి మాల్ వేదిక కానుంది. దీంతో పాటు ఢిల్లీ(పివిఆర్), లక్నో(కార్నివాల్), జైపూర్(సినీ […]