ప్లానింగ్ ఉంటే, తక్కువ బడ్జెట్ తో మంచి మూవీ ఎలాగ తీయొచ్చో చూపించిన సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి లాభాలు సంపాదించింది. ఎమోషనల్, యాక్షన్ ఎంటైర్ టైనర్ గా దేశవ్యాప్తంగా కలెక్షన్లు కుమ్మేసింది. మేజర్ సినిమాను నిర్మించిన మహేష్ బాబు ఇమేజ్ ను మరింత పెంచింది. మేజర్ […]
ఇప్పటికే పలు వాయిదాలు పడ్డ రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 29న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికిది మార్చ్ లో ప్లాన్ చేసుకున్న మూవీ. ఆర్ఆర్ఆర్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ అనుకున్నారు కానీ కెజిఎఫ్ 2 తదితర పోటీ వల్ల కుదరలేదు. కట్ చేస్తే అసలు నిజం ఏంటంటే రామారావు షూటింగే పూర్తి కాలేదని తర్వాత తెలిసింది. కొంత బ్రేక్ […]
అడవి శేష్ కెరీర్లోనే మేజర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కలెక్షన్లు నెమ్మదించినా ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 కోట్లు దాటేయడంతో ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ సాధించుకుంది. దేశభక్తి ప్రధానాంశంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ పాట్రియాటిక్ డ్రామాకు పవన్ కళ్యాణ్, చిరంజీవిలు మద్దతు తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిర్మాత మహేష్ బాబు వీటిని రీ ట్వీట్ చేయడం ద్వారా తన సంతోషాన్ని […]
ఒక సినిమాను ముందు రోజు ప్రీమియర్ వేయడానికే నిర్మాతలు టెన్షన్ పడుతున్న రోజుల్లో ఏకంగా వారం ముందే దేశవ్యాప్తంగా షోలు ప్రదర్శించడం ద్వారా మేజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి నుంచి తమ కంటెంట్ మీద నమ్మకంగా ఉన్న యూనిట్ మాటలు నిజమనేలా పూణే ముంబై తదితర చోట్ల దీన్ని చూసిన ఆడియన్స్ రియాక్షన్స్ కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే స్క్రీనింగ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత […]
రేపు విడుదల కాబోతున్న మేజర్ మీద హైప్ అంతకంతా పెరుగుతోంది. కమల్ హాసన్ విక్రమ్ పోటీని తట్టుకుని ఈ స్థాయి బజ్ రావడమంటే విశేషమే. అందులోనూ రిలీజ్ కు ముందు రోజు రాత్రి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో టీమ్ కు దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ముంబైపై టెర్రరిస్టుల దాడులను కథాంశంగా తీసుకుని దర్శకుడు శశికిరణ్ తిక్కా దీన్ని రూపొందించారు. మహేష్ బాబు […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మేజర్ మీద హైప్ పెరుగుతోంది. ప్రీ రిలీజ్ ప్రీమియర్ల కోసం అడవి శేష్ దేశం మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాడు. మహేష్ బాబు కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆయనే స్వయంగా ప్రోమోల్లో నటిస్తూ బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం వల్ల దేశభక్తిని ప్రేరేపించే విధంగా ఇందులో ఎలాంటి సందేశం ఉందో పబ్లిక్ కి చెప్పే విధంగా పబ్లిసిటీని ప్లాన్ చేశారు. నిన్న వైజాగ్ […]
దేశవ్యాప్తంగా 9 రోజుల ముందే ప్రీమియర్లు ప్లాన్ చేసుకుని సంచలనం సృష్టించిన మేజర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్ లో అది కూడా ఏఎంబి మాల్ కు మాత్రమే పరిమితం చేయడం పట్ల మూవీ లవర్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక ఆట మాత్రమే ప్రదర్శించడం వల్ల సామాన్యులకు టికెట్లు దొరకవు. మీడియా ప్రతినిధులు, ఇండస్ట్రీ సెలెబ్రిటీలతోనే హాలు నిండిపోతుంది. అలాంటపుడు రెండు మూడు రోజుల పాటు ఇవి ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. […]
https://youtu.be/