iDreamPost
android-app
ios-app

గూఢచారి-2 లో స్పెషల్ రోల్! శేషు సరైనోడిని దింపాడు!

  • Published Feb 07, 2024 | 3:25 PM Updated Updated Feb 07, 2024 | 3:25 PM

తెలుగు ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ను అందిస్తున్న హీరోలలో అడవి శేషు ఒకరు. ఇప్పటికే ఈ హీరో నటించిన ఎన్నో చిత్రాలను ఆదరిస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ హీరో తర్వాత చిత్రం అయిన గూఢచారి-2 లో నటించేందుకు ఒక స్పెషల్ స్టార్ ను ఎంచుకున్నాడట ఈ హీరో.

తెలుగు ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ను అందిస్తున్న హీరోలలో అడవి శేషు ఒకరు. ఇప్పటికే ఈ హీరో నటించిన ఎన్నో చిత్రాలను ఆదరిస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ హీరో తర్వాత చిత్రం అయిన గూఢచారి-2 లో నటించేందుకు ఒక స్పెషల్ స్టార్ ను ఎంచుకున్నాడట ఈ హీరో.

  • Published Feb 07, 2024 | 3:25 PMUpdated Feb 07, 2024 | 3:25 PM
గూఢచారి-2 లో స్పెషల్ రోల్! శేషు సరైనోడిని దింపాడు!

తెలుగు చిత్ర పరిశ్రమలో అటు దర్శకుడిగా ఇటు మంచి నటుడిగా .. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యక్తి ‘అడవి శేషు’. యాక్షన్ , సస్పెన్స్ థ్రిల్లెర్ల్స్ తో మంచి కథలను ప్రేక్షకులకు అందించడంలో .. ఎప్పుడు ముందుటాడు ఈ డైరెక్టర్ కమ్ హీరో. ఒక వైపు తెర వెనుక క్లియర్ విజువలైజషన్ తో దర్శకత్వాన్ని ప్రదర్శిస్తూ.. మరో వైపు తెర మీద విలక్షణ నటుడిగా తన ప్రతిభ కనబరుస్తూ.. ప్రేక్షకులలో తన కథలకు.. తన పాత్రలకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అడవి శేషు. ఈ హీరో ఏ సినిమా తీసిన అది ఖచ్చితంగా సక్సెస్ బాట పడుతుందని అభిమానులు నమ్ముతారు. ఈ క్రమంలో వచ్చిన గూఢచారి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీనితో గూఢచారి సిక్వెల్ కు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారక్టర్ కోసం ఓ స్టార్ హీరోను సెలెక్ట్ చేశాడట ఈ దర్శకుడు. ఆ స్టార్ హీరో ఎవరో అతని వివరాలేంటో తెలుసుకుందాం.

2018లో శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో .. అడవి శేషు హీరోగా తెరకెక్కిన చిత్రం “గూఢచారి”. స్పై థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక స్పెషల్ సీక్రెట్ మిషన్ లో ఇన్వాల్వ్ అయిన హీరో.. ఆ రహస్యాలను ఎలా ఛేదిస్తాడు అనే కథాంశంతో గూఢచారి సినిమాను చిత్రీకరించారు. దీనితో ఈ స్పై అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్సుకు బాగా నచ్చేసింది. ఇక ఆ తర్వాత గూఢచారి సినిమాకు సిక్వెల్ ను ప్రకటించారు మేకర్స్.  గూఢచారి -2 సినిమా గురించి అడపా దడపా ఏవో ఒక వార్తలు వింటూ వస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలోని ఒక స్పెషల్ క్యారక్టర్ లో నటించేందుకు ఓ స్పెషల్ స్టార్ ను ఎంపిక చేసాడట ఈ దర్శకుడు. అతను మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ “ఇమ్రాన్ హష్మీ”. తాజాగా ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి.

సాధారణంగా “ఇమ్రాన్ హష్మీ” అంటే అందరికి .. స్క్రీన్ పైన కనిపించే తన రొమాంటిక్ లుక్ మాత్రమే గుర్తొస్తోంది. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తన సినిమాలలో ఎక్కువగా నెగెటివ్ రోల్స్ నే చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ మధ్య కాలంలో ఈ నటుడు కొన్ని విలన్ పాత్రలలో కూడా అద్భుతంగా నటించి .. మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఇలాంటి విలక్షణమైన నటుడుని .. స్పై థ్రిల్లర్ అయిన గూఢచారి -2 లో ఒక స్పెషల్ క్యారక్టర్ కోసం సెలెక్ట్ చేశారంటే.. ఖచ్చితంగా  ఈ సినిమా హిట్ కొట్టేస్తుందని భావిస్తున్నారు అభిమానులు. ఇక గూఢచారి-2 సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది. ఎపుడు విడుదల చేస్తారు.. అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి తాజాగా వచ్చిన గూఢచారి-2 మూవీ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetmoon girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel