ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని కొత్త సినిమా పేరు వారసుడుతో పాటు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. నాగార్జున సూపర్ హిట్ టైటిల్ ని వాడేసుకున్న విజయ్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్, దానికి కారణం లేకపోలేదు. ఈ వారసుడికి దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు మహర్షి తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ఇతను ఈ చిత్రాన్ని కూడా తన […]
నిన్న విడుదలైన విజయ్ బీస్ట్ ట్రైలర్ సంచలనాలు రేపుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వదిలారు కానీ వీడియోలో కంటెంట్ ఈజీగా అర్థమయ్యేలా ఉండటంతో మనవాళ్ళు కూడా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు. రిలీజ్ కు కేవలం 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది.ఒకపక్క ఆర్ఆర్ఆర్ సునామి కొనసాగుతూ ఉండటం కొంత టెన్షన్ పెడుతున్నప్పటికీ అప్పటికి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి జనం దీని వైపు వస్తారనే నమ్మకంతో టీమ్ ఉంది. […]
ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న కెజిఎఫ్ 2 మీద విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి తెరతీశారు. ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ రిలీజవుతున్న నేపథ్యంలో తమదే ఆధిపత్యం ఉండాలన్న ధోరణి చూపిస్తుండటం పరస్పరం ఆన్ లైన్ గొడవలకు తెరతీసేలా కనిపిస్తోంది. నిజానికి తనకు, సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన విజయ్ కు పోలిక లేదని, ఆయన్ను ఎప్పటికీ గౌరవిస్తానని యష్ పబ్లిక్ గ్గానే చెప్పాడు. పైగా రెండు సినిమాలు ఆడాలని […]
వచ్చే నెల ఏప్రిల్ 14న మోస్ట్ వెయిటెడ్ మూవీస్ అఫ్ ది ఇయర్ లో ఒకటైన కెజిఎఫ్ 2కి సోలో రిలీజ్ దక్కడం లేదు. విజయ్ బీస్ట్ ని ఒక రోజు ముందు 13న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయించుకుని అధికారికంగా చెప్పేసింది. దాని తాలూకు కొత్త పోస్టర్ కూడా వదిలారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ హక్కుల […]
విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. రేపు విడుదల తేదీ ప్రకటించబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏప్రిల్ 13 లేదా 14 వీటిలో ఒక డేట్ పక్కాగా ఉంటుందని అంటున్నారు. అయితే కెజిఎఫ్ 2తో నేరుగా తలపడేందుకు సిద్ధపడటం ప్యాన్ ఇండియా లెవెల్ లో కొంత ప్రభావం చూపించొచ్చు. ఇంకొద్ది గంటల్లో అదేంటో తేలిపోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ […]
తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామూలుగా అయితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. సినీ నటుడు కనుక వెరైటీగా.. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలా సైకిల్ పై వెళ్లారనుకోవచ్చు. కానీ దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఇలా సైకిల్ పై వచ్చినట్లు విజయ్ చెప్పుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు రూ. 95 పైనే ఉంది. కొన్ని చోట్ల రూ. 100 కూడా […]