1993. భాగ్యరాజ్ మంచి పీక్స్ చూస్తున్న సమయం. ఆర్టిస్టుగా కథకుడిగా దర్శకుడిగా మూడు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. తెలుగులోనూ నేను మీవాడినే, పోలీస్ బావా లాంటి డబ్బింగ్ చిత్రాలతో మార్కెట్ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. అప్పుడు తమిళంలో తీసిందే వీట్ల విశేషంగ. తనే హీరోగా ప్రగతి అనే టీవ�
1995. దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో డెబ్యూ చేశాక వరస హిట్లు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కమెడియన్ అలీతో తీసిన ‘యమలీల’ ఏకంగా రికార్డులు సృష్టించింది. ఆ వెంటనే ‘శుభలగ్నం’ మరో సెన్సేషనల్ బ�
ఎప్పుడూ సంక్రాంతి సినిమాల పోటీ ముచ్చట్లే కాదు అప్పుడప్పుడూ వేరే నెలల సంగతులు కూడా చూడాలి. అందులో కూడా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలా ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1991. ఇప్పట్లా ఆన్ లైన్ ప్రపంచం లేని థియేటర్ లోకం. కేబుల్ టీవీ కూడా మొదలుక�
మనకు సత్య అనగానే రామ్ గోపాల్ వర్మ – జెడి చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుర్తొస్తుంది కానీ దానికి చాలా మునుపు అదే టైటిల్ తో కమల్ హాసన్ చేసిన ఒక కల్ట్ క్లాసిక్ ఉందన్న సంగతి మూవీ లవర్స్ కు బాగా తెలుసు. ఆ విశేషాలు చూద్దాం. 1985. ధర్మేంద్ర వార
సాధారణంగా హీరోలు రిస్క్ ఎక్కువ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లను వాడటం సాధారణం. కొన్నిసార్లు ఎఫెక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో స్వయంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తగినంత శిక్షణ ఉంటేనే ఇలాంటివి చేయాలి తప్ప ఒక్కోసారి చిన్న పొరపాట్లు సైతం భారీ
1978. రెబెల్ స్టార్ కృష్ణంరాజుగారి దగ్గర మేకప్ మెన్ గా అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సమయం. కథల కోసం వెతుకుతూ ఉండగా కన్నడలో నిర్మాణంలో ఓ �