ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులను విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ పేరుతో ఆర్థికంగా ప్రొత్సాహం ఇస్తుంది. ప్రతిభ కలిగి చదువుకోలేని విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) విద్యార్థులకు తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ పేరుతో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు రూ.30 వేల స్కాలర్ షిప్ ను అందిస్తున్నట్లుగా ప్రకటించింది. 10వ తరగతి […]
రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే కొందరు దుర్మార్గులు బరితెగించి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే వావి వరసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. ఇక అసలు విషయం బయటకు పొక్కకుండా బాధితులను హత్య చేసి ఏం తెలియదన్నట్లుగా చేతులు దులుపుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ తండ్రి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కిరాతకుడి దారుణం వెలుగులోకి రావడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా నిందితుడికి […]
తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని బక్క హేమ్లాతండాకు చెందిన చాంప్ల అనే వ్యక్తి శనివారం రాత్రి భార్యతో పాటు బోగ్గుబట్టీకి కాపలాగా వెళ్లి తెల్లారేసరికి అతడు శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలోనే మృతుని తల్లి.. నా కొడుకుని కోడలు […]
భారత వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన హరిత విప్లవ పితామహుడు MS.స్వామినాథన్ (98) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణంతో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. MS.స్వామినాథన్ మృతి చెందాడని తెలియడంతో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. […]
వినాయక చవితి ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది మాత్రం ఖైరతాబాద్ బడా గణేశుడు. ఇక లడ్డూ విషయానికి వస్తే.. బాలాపూర్ లడ్డూ గుర్తుకు వస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మహా ప్రసాదాన్ని దక్కించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ఔత్సాహికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొని ఏకంగా రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది […]
బాలాపూర్ లడ్డుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. 9 రోజుల పాటు పూజలు అందుకొంటున్న ఈ మహా ప్రసాదంను దక్కించుకునేందుకు 30 ఏళ్ల నుంచి ఔత్సాహికులు పోటీ పడుతూనే ఉన్నారు. అయితే మొత్తానికి బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది రికార్డ్ ధర పలికింది. గతేడాది కంటే అదనంగా రూ.2 లక్షలు పలికి రికార్డ్ సృష్టించింది. రూ.27 లక్షలకు గాను ఈ ఏడాది దాసరి […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లు ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజా కూడా SBI కస్టమర్లకు మరో అదిరిపోయే ఆఫర్ ను అందించింది. ఫెస్టివల్ సీజన్ లో భాగంగా కొత్తగా కారు కొనాలనుకునే శుభవార్త చెప్పింది. కస్టమర్ల లోన్లపై తాజాగా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్త తెలియడంతో కొందరు ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ 2024, […]
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీమా ఖాన్ (92) అనే వృద్ధురాలు ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరుపిస్తూ 92 ఏళ్ల వయసులో పుస్తకాలు చేతబట్టి బడి బాట పట్టింది. ఏకంగా చిన్న పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా స్కూల్ లో పాఠాలు వింటున్నారు. ఆమె స్కూల్ కు వెళ్లడం గమనించిన కొందరు యువకులు పిల్లల మధ్య చదువుకుంటుండగా సలీమా ఖాన్ ను సెల్ ఫోన్ లో వీడియో […]
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇటు పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు తరుచు గుండెపోటుతో జనాలు పట్టల్లా రాలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు వరువకముందే తాజాగా ఓ 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ జామ్‌నగర్‌లోని పటేల్ పార్క్ ప్రాంతానికి […]
హిమాచల్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ మేజర్, అతని భార్యతో కలిసి ఓ మైనర్ బాలికకు నరకం చూపించారు. వారి కూతురి ఆలనా, పాలన కోసం ఓ 16 ఏళ్ల బాలికను వెంట తీసుకెళ్లి ఇంట్లో పనులన్నీ చేయించున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ బాలికను చిత్ర హింసలకు గురి చేస్తూ తిండి కూడా పెట్టకుండా ఆమెపై దాడికి దిగి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు ఆ […]