iDreamPost
android-app
ios-app

YSRCP Candidates List: జిల్లాలా వారిగా YSRCP అభ్యర్థుల జాబితా ఇదే!

  • Published Mar 16, 2024 | 6:04 PM Updated Updated Mar 16, 2024 | 6:04 PM

District & Constituency Wise list of YSRCP Candidates Final List: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే.. జిల్లాలా వారిగా ఏఏ నియోజకవర్గంలో ఎవరు ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

District & Constituency Wise list of YSRCP Candidates Final List: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే.. జిల్లాలా వారిగా ఏఏ నియోజకవర్గంలో ఎవరు ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Mar 16, 2024 | 6:04 PMUpdated Mar 16, 2024 | 6:04 PM
YSRCP Candidates List: జిల్లాలా వారిగా YSRCP అభ్యర్థుల జాబితా ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఒకవైపు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దూకితే.. షెడ్యూల్‌ ప్రకటించి ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నగారా మోగించింది. మే 13న ఏపీలో పోలింగ్‌ జరగనుకుంది. ఫలితాలు మాత్రం 23 రోజుల తర్వాత అంటే జూన్‌ 4న వెలువడనున్నాయి. కాగా, భారత ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే కొద్ది సేపటి క్రితమే ఇడుపులపాయలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో కూడా నందిగామ సురేష్‌ చేతే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటింపజేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలకు కూడా వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వై నాట్‌ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైసీపీ.. 175 నియోజకవర్గాల్లో కూడా గెలుపు గుర్రాలను ఎరి కోరి నిలబెట్టింది.

ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. తన ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలు రానున్న కాలంలో కూడా కొనసాగి.. పేదలకు మరింత సంక్షేమం అందాలనే బలమైన సంకల్పంతో కచ్చితంగా గెలిచి తీరాలని బరిలోకి దిగుతోంది. గతంలో సాధించిన 151 స్థానాలను మరింత పెంచుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే.. అభ్యర్థుల ప్రకటనలో జిల్లాలా వారిగా లిస్ట్‌ చూసుకుంటే ఇలా ఉంది..

జిల్లాలా వారిగా నియోజకవర్గ అభ్యర్థుల లిస్ట్‌ను చూసేందుకు జిల్లా పేరుపై క్లిక్‌ చేయండి.