iDreamPost

Konaseema YSRCP Candidates List: కోనసీమ జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

  • Published Mar 16, 2024 | 4:53 PMUpdated Mar 16, 2024 | 5:56 PM

Konaseema District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవర్ని నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. అయితే.. అంతకు కొన్ని గంటల ముందే వైఎస్సార్ కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థలను ఒకే సారి ప్రకటించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే.. ఈ లిస్ట్‌లో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవర్ని నిలబెట్టారో ఇప్పుడు చూద్దాం..

కోనసీమ జిల్లా..

  • రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాష్‌ – బీసీ(శెట్టి బలిజ)
  • ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ – బీసీ(అగ్నికుల క్షత్రియ)
  • అమలాపురం – పినిపె విశ్వరూప్‌ – ఎస్సీ(మాల)
  • రాజోలు – గొల్లపల్లి సూర్యారావు – ఎస్సీ(మాల)
  • గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్‌ – ఎస్సీ(మాల)
  • కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి – ఓసీ(రెడ్డి)
  • మండపేట – తోట త్రిమూర్తులు – ఓసీ(కాపు)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి