iDreamPost

Kakinada YSRCP Candidates List: కాకినాడ జిల్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే

  • Published Mar 16, 2024 | 2:53 PMUpdated Mar 16, 2024 | 6:00 PM

Kakinada District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సీఆర్‌ సీపీ ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థులగా బరిలోకి దింపిందో ఇప్పుడు చూద్దాం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ పేర్లను చదివి వెల్లడించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను వైసీపీ బరిలోకి దింపింది. మరి ఏ నియోజక వర్గంలో ఎవరు పోటీలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

కాకినాడ జిల్లా..

  • తుని – దాడిశెట్టి రాజా – ఓసీ(కాపు)
  • పత్తిపాడు – వరుపుల సుబ్బారావు – ఓసీ(కాపు)
  • పిఠాపురం – వంగా గీత – ఓసీ(కాపు)
  • కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు – ఓసీ(కాపు)
  • పెద్దాపురం – దావులూరి దొరబాబు – ఓసీ(కాపు)
  • కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి – ఓసీ(రెడ్డి)
  • జగ్గంపేట – తోట నర్సింహ్మం – ఓసీ(కాపు)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి