iDreamPost
android-app
ios-app

Palnadu YSRCP Candidates List: పల్నాడు జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

  • Published Mar 16, 2024 | 5:22 PM Updated Updated Mar 16, 2024 | 5:54 PM

Palnadu District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు నగార మోగింది. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వైఎస్సార్ సీపీ తన అభ్యర్థులను ప్రకటించింది.

Palnadu District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు నగార మోగింది. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వైఎస్సార్ సీపీ తన అభ్యర్థులను ప్రకటించింది.

  • Published Mar 16, 2024 | 5:22 PMUpdated Mar 16, 2024 | 5:54 PM
Palnadu YSRCP Candidates List: పల్నాడు జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 13వ తేదీన ఏపీ శాసన సభ ఎన్నికలు జరగున్నాయి. ఇదే సమయంలో అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్ పేర్లను చదివి ప్రకటించారు.

శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

పల్నాడు జిల్లా

  • చిలకలూరిపేట – శ్రీ కావటి మనోహర్ నాయుడు- కాపు  (ఓసీ)
  •  నరసరావుపేట – శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి- రెడ్డి (ఓసీ)
  •  సత్తెనపల్లె – శ్రీ అంబటి రాంబాబు- కాపు (ఓసీ)
  •  వినుకొండ – శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు- కమ్మ (ఓసీ)
  •  గురజాల – శ్రీ కాసు మహేష్ రెడ్డి- రెడ్డి (ఓసీ)
  •  మాచర్ల – శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి- రెడ్డి ( ఓసీ)
  • పెదకూరపాడు- నంబూరి శంకర్ రావు- కమ్మ (ఓసీ)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet