sai
Chittoor District YSRCP Candidates List Constituency Wise: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మూడు స్థానాల్లో రెడ్డికి, రెండు స్థానాల్లో మాల, రెండు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు.

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్ రావు, నందిగామా సురేష్ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మూడు స్థానాల్లో రెడ్డికి, రెండు స్థానాల్లో మాల, రెండు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు.