sai
East Godavari District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్ రావు, అలాగే నందిగామ సురేష్ పేర్లను చదివి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత నేత, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..