iDreamPost

Ananthapuram District YSRCP Candidates List:అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు వీరే

Constituency Wise: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నిలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ సీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది వైసీపీ. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిల్లో ఆరు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. ఎస్సీకి, బీసీకి ఒక్కో సీటు కేటాయించారు. మరి ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీలో ఉన్నారో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

అనంతపురం జిల్లా:

  • రాయదుర్గం- మెట్టుగోవింద రెడ్డి -రెడ్డి(ఓసీ)
  • ఉరవకొండ -వై. విశ్వేశ్వర రెడ్డి -రెడ్డి(ఓసీ)
  • గుంతకల్లు- వై. వెంకట రామిరెడ్డి -రెడ్డి(ఓసీ)
  • తాడిపత్రి- కేతిరెడ్డి పెద్దారెడ్డి -రెడ్డి(ఓసీ)
  • శింగనమల- మన్నెపాకుల వీరాంజనేయులు- మాదిగ (ఎస్సీ)
  • అనంతపురం అర్భన్- అనంత వెంకటరామి రెడ్డి- రెడ్డి(ఓసీ)
  • కళ్యాణ దుర్గం- తలారి రంగయ్య- బోయ వాల్మికి(బీసీ)
  • రాప్తాడు- తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి- రెడ్డి(ఓసీ)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి