iDreamPost
android-app
ios-app

Bapatla District YSRCP Candidates List: బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

  • Published Mar 16, 2024 | 5:39 PM Updated Updated Mar 16, 2024 | 6:10 PM

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ.

  • Published Mar 16, 2024 | 5:39 PMUpdated Mar 16, 2024 | 6:10 PM
Bapatla District YSRCP Candidates List: బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. నాలుగు స్థానాల్లో ఓసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి ఒకటి, ఎస్సీ సామాజికవర్గానికి ఒక్క సీటు కేటాయించారు.

బాపట్ల జిల్లా:

  • బాపట్ల- కోన రఘుపతి- బ్రహ్మణ(ఓసీ)
  • వేమూరు- వరికూటి అశోక్ కుమార్- మాల(ఎస్సీ)
  • రేపల్లె- డా. ఈవూరు గణేష్- గౌడ(బీసీ)
  • పర్చూరు- ఎడం బాలాజీ-బలిజ(ఓసీ)
  • అద్దంకి- పాణెం చిన హనిమిరెడ్డి- రెడ్డి(ఓసీ)
  • చీరాల- కరణం వెంకటేష్- కమ్మ(ఓసీ)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş