iDreamPost
android-app
ios-app

West Godavari YSRCP Candidates List: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

West Godavari District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: మే 13 తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికార వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

West Godavari District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: మే 13 తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికార వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

West Godavari YSRCP Candidates List: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే!

మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్ పేర్లను చదివి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • ఆచంట- సీహెచ్ శ్రీ రంగనాథ్ రాజు – క్షత్రియ (ఓసీ)
  • పాలకొల్లు -గుడాల శ్రీహరి గోపాలరావు – శెట్టి బలిజ(బీసీ)
  • నరసాపురం- ముదునూరి ప్రసాద్ రాజు- క్షత్రియ(ఓసీ)
  • భీమవరం-గ్రంధి శ్రీనివాస్- కాపు(ఓసీ)
  • ఉండి-పి.వి.ఎల్. నర్సింహరాజు- క్షత్రియ(ఓసీ)
  • తణుకు-కారుమూరి నాగేశ్వరావు- యాదవ(బీసీ)
  • తాడేపల్లి గూడెం- కొట్టు సత్యనారాయణ-కాపు(ఓసీ)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet