iDreamPost
android-app
ios-app

Sri sathya sai District YSRCP Candidates List: శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

  • Published Mar 16, 2024 | 4:48 PM Updated Updated Mar 16, 2024 | 5:11 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీచేయనున్నారంటే?

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీచేయనున్నారంటే?

  • Published Mar 16, 2024 | 4:48 PMUpdated Mar 16, 2024 | 5:11 PM
Sri sathya sai District YSRCP Candidates List: శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా రెండు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. ఒక్క స్థానంలో మాదిగ సామాజికవర్గానికి కేటాయించారు. బీసీలకు రెండు, ముస్లింలకు ఒక్క స్థానం కేటాయించారు.

శ్రీ సత్యసాయి జిల్లా:

మడకశిర- ఈర లక్కప్ప- మాదిగ

హిందూపురం- టీ.ఎన్. దీపిక -కురుబ (బీసీ)

పెనుకొండ- కె.వి. ఉషశ్రీ చరణ్- కురుబ (బీసీ)

పుట్టపర్తి- దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి-రెడ్డి

ధర్మవరం- కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి-రెడ్డి

కదిరి- మాక్బూల్ అహ్మద్- ముస్లిం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet