iDreamPost

Guntur YSRCP Candidates List: గుంటూరు జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

  • Published Mar 16, 2024 | 5:27 PMUpdated Mar 16, 2024 | 5:53 PM

Guntur District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవర్ని అభ్యర్థులగా నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ అభ్యర్థుల పేర్లు చదివి వినిపించారు. అయితే.. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కొద్ది సేపటికే భారత ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. అయితే.. వైసీపీ ప్రకటించిన అభ్యర్థల జాబితాలో ఎంతో కీలకమైన గుంటూరు జిల్లాని నియోజకవర్గాల్లో ఎవర్ని అభ్యర్థులుగా నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం..

గుంటూరు జిల్లా

  • తాడికొండ – మేకపాటి సుచరిత – ఎస్సీ(మాల)
  • మంగళగిరి – మురుగుడు లావణ్య – బీసీ(పద్మశాలి)
  • పొన్నూరు – అంబటి మురళి – ఓసీ(కాపు)
  • తెనాలి – అన్నాబత్తుని శివకుమార్‌ – ఓసీ(కమ్మ)
  • ప్రత్తిపాడు – బాలసాని కిరణ్‌ కుమార్‌ – ఎస్సీ(మాదిగ)
  • గుంటూరు పశ్చిమ – విడదల రజిని – బీసీ(ముదిరాజ్‌)
  • గుంటూరు తూర్పు – షేక్‌ నూరి ఫాతిమా – ముస్లిం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి