iDreamPost
android-app
ios-app

Tirupathi YSRCP Candidates List: తిరుపతి జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

  • Published Mar 16, 2024 | 4:28 PM Updated Updated Mar 16, 2024 | 5:57 PM

Tirupathi District YSRCP Candidates List Constituency Wise: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయనున్నారంటే?

  • Published Mar 16, 2024 | 4:28 PMUpdated Mar 16, 2024 | 5:57 PM
Tirupathi YSRCP Candidates List: తిరుపతి జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా నాలుగు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. మూడు స్థానాల్లో మాల సామాజికవర్గానికి కేటాయించారు.

తిరుపతి:

  • చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి-రెడ్డి
  • తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి-రెడ్డి
  • శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్ రెడ్డి-రెడ్డి
  • సత్యవేడు- నూకతోటి రాజేష్- మాల
  • గూడూరు- మెరిగ మురళీధర్- మాల
  • సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య- మాల
  • వెంకటగిరి- నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి-రెడ్డి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet