iDreamPost

Alluri YSRCP Candidates List: అల్లూరి జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

  • Published Mar 16, 2024 | 3:19 PMUpdated Mar 16, 2024 | 6:00 PM

Alluri Seetaramaraju District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవర్ని బరిలోకి దింపారో ఇప్పుడు చూద్దాం..

అల్లూరి సీతారామరాజు జిల్లా..

  • రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మీ – ఎస్టీ(కొండదొర)
  • అరకు లోయ – రేగం మత్స్యలింగం – ఎస్టీ(కొండదొర)
  • పాడేరు – ఎం.విశ్వేశ్వర రాజు – ఎస్టీ(భగత)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి