మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ మహిళను మగబిడ్డను కనాలని భర్త, అత్తమామలు ఒత్తిడిచేశారు. స్థానికంగా ఉండే ఓ మాంత్రికుడు చెప్పాడని “ఆచారం”లో భాగంగా జనం ముందు నగ్నంగా స్నానం చేయమని, ఆమె భర్త, అత్తమామలు బలవంతం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మహిళ ఫిర్యాదుతో, పూణె పోలీసులు భర్త, అత్తమామలు, క్షుద్రమాంత్రికుడు మౌలానా బాబా జమాదార్ నలుగురిపై ఎఫ్ఐఆర్ మోదు చేశారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లతో పాటు మహారాష్ట్ర నినవ బలి నిర్మూలన సెక్షన్ […]
ఆ కేటుగాడు ఆరేళ్ళలో వెయ్యి మందికి పైగా యువతులకు గాలమేశాడు. 40 నుంచి 50 కోట్లు కాజేశాడు. ఎలా అనుకున్నారు? ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా! అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 94 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ దండిగా దోచుకున్నాడు. పాతిక లక్షలు పోగొట్టుకున్న ఓ NRI యువతి ఫిర్యాదుతో ఇతగాడి బండారం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అతణ్ణి అరెస్ట్ చేశారు. ఓ అరవై మందిని […]
హైదరాబాద్ లో మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఘటన మరువక ముందే, మరో యువతిపై అత్యాచారం జరిగింది. వరుస ఘటనలతో హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన కలుగుతోంది. అసలేం జరిగిందంటే? క్రాంతి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా 28ఏళ్ళ యువతిని పార్టీకి పిలిచాడు. అందుకోసం జూబ్లీహిల్స్ లోని రిపీట్ పబ్ కు ఆమె స్నేహితులతో కలిసి వెళ్ళింది. రాత్రి 11:30 తరువాత ఆమె ఇంటివద్ద డ్రాప్ చేస్తామని క్రాంతితో పాటు మరో […]