తిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం భక్తుల నుంచి విరాళాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు అజ్ఞాత భక్తులు బంగారం, నగదు రూపంలో భారీ విరాళాలు అందిస్తారు. కానీ.. టిటిడి చరిత్రలోనే సోమవారం అత్యధిక విరాళాలు అందాయట. ఈ విషయాన్ని టిటిడినే వెల్లడించింది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు.. స్వామివారి పట్ల తమకున్న భక్తిని భూరి విరాళాల రూపంలో చాటాలు. నలుగురిలో ఒక భక్తుడు ఏకంగా రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు. మిగతా ముగ్గురు రూ.కోటి చొప్పున […]
ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాదికారిగా సీనియర్ ఐఏఎస్అ ధికారి డా. కె.ఎస్ జవహర్ రెడ్డినియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో వైద్యశాఖను సమర్థంగా నడిపించడంలోను, సత్వరమే రాష్ట్రంలో పలు కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, రోజుకు వేలకొద్ది కోవిడ్ పరీక్షలు చేయడం వెనుక జవహర్ రెడ్డి కృషి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. కడప జిల్లాకు చెందిన జవహర్ రెడ్డి […]