దివంగత నటి జయంతి రోజున, బాలీవుడ్ మొదటి లేడీ సూపర్‌స్టార్ గురించి ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకొంటున్నారు? శ్రీదేశీ ఎంత గ్లామరస్, టాలెంటెడ్ స్టార్ అయినా, బాలీవుడ్ ను ఏలినా, కుటుంబం విషయానికి వచ్చేసరికి ఆమె అచ్చమైన తెలుగుంటి అమ్మలానే ప్రవర్తించింది. కుమార్తెలు జాన్వి, ఖుషీ కపూర్లకు ఆమె రక్షణ కవచంలాగే నిలిచింది. వాళ్లెంత సాధించినా, ఎంత ఎదిగినా తల్లిలేని లోటు మాత్రం అలా కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల జాన్వి ఎంతలా కపూర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా, లేడీ […]
భారతీయ భాషల్లో లెక్కలేనన్ని డబుల్ ఫోటో సినిమాలు వచ్చాయి కానీ వాటిలో ఎక్కువ ప్రభావితం చేసింది, ట్రెండ్ సెట్టర్ గా మారినవి మాత్రం మన దక్షిణాదిలోనే ఉన్నాయి. అందులో ఒకటి కళ్యాణరాముడు. 1979 సంవత్సరం. రచయిత కం నిర్మాత పంజు అరుణాచలం దగ్గర ఓ కథ ఉంది. కవలలైన అన్నదమ్ముల్లో ఒకరు ఆస్తి కోసం జరిగిన హత్య వల్ల చనిపోతే అతను ఆత్మ రూపంలో సోదరుడి శరీరంలోకి వచ్చి ప్రతీకారం తీర్చుకోవడమనే పాయింట్ చుట్టూ ఇది తిరుగుతుంది. […]
1977 సంవత్సరం. మే 27న విడుదలైన హిందీ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏ థియేటర్లో చూసిన జనం జాతర. ఏ రాష్ట్రంలో చూసినా కలెక్షన్ల రికార్డులు. అమితాబ్ బచ్చన్ – వినోద్ ఖన్నా – రిషి కపూర్ ల కాంబోలో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం దక్కింది. చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే […]
1981 సంవత్సరం. దీనికి అయిదారేళ్ళ ముందు ఎన్టీఆర్ వయసైపోతోంది, ఇక హీరోగా మాస్ పాత్రలు చేయడం కష్టమనుకుంటున్న తరుణంలో ‘అడవిరాముడు’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వసూళ్ల దెబ్బకు తారకరాముడి స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. అదే ఊపులో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్లు చరిత్రను తిరగరాస్తూనే వచ్చాయి . రోజా మూవీస్ అధినేత అర్జునరాజుకు ‘వేటగాడు’ అలా కనక వర్షం కురిపించినదే. అన్నగారితో మరో సినిమా […]
కొన్ని సినిమా అద్భుతాలు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. వాటి తాలుకు విశేషాలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో అబ్బురపరుస్తాయి. అలాంటిదే ఇది కూడా. శ్రీదేవి, చంద్రమోహన్ జంటగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1978లో రూపొందిన పదహారేళ్ళ వయసు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. చిన్న సినిమాగా పాతిక కేంద్రాల్లో రిలీజ్ చేస్తే ఏకంగా 12 సెంటర్స్ లో వంద రోజులు, నాలుగు చోట్ల సిల్వర్ జూబ్లీ ఆడింది. అయితే ఇది రీమేక్. దీని వెనుక ఆసక్తికరమైన కథ […]
1990 మే నెల ఒక పక్క భారీ వర్షాలతో కూడిన తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. సినిమాల సంగతి దేవుడెరుగు ముందు ఉన్న గూడు భద్రంగా ఉండి నాలుగు మెతుకులు దొరికితే చాలనే రీతిలో జనం ఉన్నారు. ఎప్పుడు తెరిపినిస్తుందో తెలియదు. చాలా ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పటికే ఆడుతున్న చిత్ర నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కలెక్షన్స్ తగ్గిపోయి ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. విపత్తు లేని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా ఉంది కాని మొత్తంగా చూసుకుంటే […]
తెలుగు సినిమా ప్రస్థానంలో వర్మ పేరుకో ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇప్పుడెలాంటివి తీస్తున్నాడన్నది పక్కన పెడితే శివతో ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం వర్మనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1989లో శివ రిలీజైనప్పుడు ఎవరీ కుర్రాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. తమకూ అలాంటి సినిమా తీసిపెట్టామని బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు క్యూలు కట్టారు. కానీ శివ హిందీ రీమేక్ తర్వాత కొంత టైం తీసుకున్న వర్మ వెంకటేష్-శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్ […]
గత రెండు రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఫిలిం నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. యూనిట్ ఏదీ చెప్పే సిచువేషన్ లో లేదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని గాసిప్ గానే తీసుకోవాలి. అయితే ఈ విషయంలో తారక్ ఆలోచన ఎలా ఉందన్న కోణాన్ని ఇక్కడ కొంత విశ్లేషించాలి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గతంలో శ్రీదేవి […]
రాబిన్ హుడ్ స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఒళ్లంతా నల్ల బట్టలు వేసుకుని, ముఖానికి ముసుగు, తిరగడానికి గుర్రం, వెనుకగా వచ్చే కుక్క ఇలా ఈ సెటప్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీలయ్యారు. 1990లో వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చూద్దాం. ముందు కొండవీటి దొంగకు అనుకున్న […]
కొన్ని ఫోటోలు యధాలాపంగా అనిపిస్తాయి కానీ తరచి చూస్తే తప్ప అందులోని ప్రత్యేకత అర్థం కాదు. పైన పిక్ కూడా అలాంటిదే. ఇందులో మీకు ఇద్దరు హీరోయిన్లు జయప్రద, శ్రీదేవి ఎలాగూ తెలిసినవాళ్ళే. ఇంకో టీనేజ్ అమ్మాయి నగ్మాని ఈజీగానే గుర్తు పట్టొచ్చు. మరో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కాచెల్లెళ్లు జ్యోతిక, రోషిణిలు. వీళ్ళిద్దరూ తర్వాత హీరోయిన్లుగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ప్రత్యేకత విషయానికి వద్దాం. కాలంతో సంబంధం లేకుండా ఈ […]