iDreamPost
android-app
ios-app

రజినీకాంత్, శ్రీదేవితో ఉన్న ఈ కుర్రోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా హీరో..!

  • Published Dec 24, 2023 | 5:17 PM Updated Updated Dec 24, 2023 | 5:17 PM

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతల కొడుకులు హీరోలుగా పరిచయం అయ్యారు. కొద్దిమందే స్టార్ హీరోలుగా రాణించగలుగుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతల కొడుకులు హీరోలుగా పరిచయం అయ్యారు. కొద్దిమందే స్టార్ హీరోలుగా రాణించగలుగుతున్నారు.

  • Published Dec 24, 2023 | 5:17 PMUpdated Dec 24, 2023 | 5:17 PM
రజినీకాంత్, శ్రీదేవితో ఉన్న ఈ కుర్రోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా హీరో..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే హీరోలుగా తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో ఒకిరికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందగాడిగానే కాదు.. నటనలోనూ సూపర్ అనిపించుకున్నాడు. వాస్తవానికి అతను బాలీవుడ్ హీరో అయినప్పటికీ దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చెలామని అవుతున్నాడు. తాజాగా ఆ హీరో చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్, దివంగత నటి శ్రీదేవితో కలిసి నవ్వులు పూయిస్తూ ఓ కుర్రాడికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటన్నారా? ప్రముఖ హీరో, నిర్మాత రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హృతిక్ పలువురు స్టార్ హీరో, హీరోయిన్లతో నటించారు. 1986 లో రజినీకాంత్ నటించిన భగవాన్ దాదా మూవీలో హృతిక్ బాలనటుడిగా నటించాడు. ఈ సినిమాకు ఆయన తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో రజినీకాంత్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి నటించింది.

2000 సంవత్సరంలో రాకేషరో రోషన్ దర్శకత్వంలో ‘కహూ నా ప్యార్ హై’ మూవీలో హీరోగా మారాడు హృతిక్ రోషన్. మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఖుద్గర్జ్, కోయిలా, కరన్ అర్జన్, కింగ్ అంకుల్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కోయి… మిల్ గయా, క్రిష్, క్రిష్ 2 చిత్రాలతో అద్భుతమైన టెక్నాలజీతో ప్రేక్షకులను విస్మయానికి గురిచేశారు. ఈ సినిమాల్లో కొత్త సూపర్ హీరోని చూపించాడు హృతిక్ రోషన్. 49 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్ నెస్ గా కుర్రా హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. అభిమానులు అయన్ని గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పిస్తారు. ప్రస్తుతం ఫైటర్ మూవీలో నటిస్తున్నారు.. హృతిక్ సరసన అందాల భామ దీపికా పదుకొనె నటిస్తుంది. ఇటీవల టీజర్, సాంగ్ రిలీజ్ అయిన బాగా ఆకట్టుకుంటున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş