iDreamPost
android-app
ios-app

శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

  • Published Apr 24, 2024 | 2:45 PM Updated Updated Apr 24, 2024 | 2:45 PM

పై ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్నా ఈ చిన్నారి ఇప్పుడు ఇంస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్ కుమార్తె కావడం విశేషం. ఇంతకి ఈ ఈ ఫోటోలో కనిపిస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్నా ఈ చిన్నారి ఇప్పుడు ఇంస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్ కుమార్తె కావడం విశేషం. ఇంతకి ఈ ఈ ఫోటోలో కనిపిస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 24, 2024 | 2:45 PMUpdated Apr 24, 2024 | 2:45 PM
శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

గత కొంత కాలంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే చాలామంది హీరో, హీరోయిన్ల చైల్డ్ హుడ్ మెమోరీస్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరో, హీరోయిన్ల ఫోటోల అనేవి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో.. ఇక ఆ ఫోటోలో ఉన్నవారు ఎవరా అని గుర్తుపట్టే పనిలో ఉంటున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ అని ఇండస్ట్రీలతో తేడా లేకుండా.. ఎంతో మంది సెలబ్రిటీస్ పోటోస్ అనేవి రోజుకొకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన తారాల ఫోటోస్ చూసిన ఫ్యాన్స్.. లైక్స్, షేర్స్ కొడతూ.. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా మరో స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అనేది ఈరోజు మనం ముందుకు వచ్చింది. ఇంతకి పై ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి చేతిలో కనిపిస్తున్న ఆ చిన్నారి..ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్నా ఈ చిన్నారి ఇప్పుడు ఇంస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అంతేకాకుండా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్ కుమార్తె కావడం విశేషం. ఇక ఈ హీరోయిన్ తండ్రి కూడా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరో ఎవరో కాదు ‘జాన్వీ కపూర్’. ఈమె  తల్లి బాటలోనే హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరగ్రేటం చేసింది. ఈ క్రమంలోనే.. జాన్వీ మొదటి సినిమా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ సరసన నటించింది. కాగా, ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. కానీ, ఆ సినిమాలో జాన్వీ నటనకు మాత్రం మంచి ప్రశంసలే అందుకుంది. ఇక ఆ తర్వాత జాన్వీ కపూర్ కు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి లాంటి స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాకుండా.. ‘గుంజన్ సక్సేనా’, ‘రూహి’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ వంటి సినిమాల్లో జాన్వీ నటించింది. కానీ, అవి ఏవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాల్లో నటిస్తోంది. ఇది కాకుండా ‘ఉలాజ్’ సినిమాలోనూ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది జాన్వీ. ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఈ అందల భామ. ఇక జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ప్రముఖ నిర్మాత. అంతేకాకుండా..జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ కూడా త్వరలోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ప్రస్తుతం జాన్వీ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ జాన్వీ చాలా చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, జాన్వీ కపూర్ చిన్ననాటి ఫోటో పై ఫోటో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş