నెల క్రితం విడుదలై తమిళంలో మంచి విజయం సాధించిన మానాడు తెలుగులో రీమేక్ అయ్యేలా ఉంది. నిజానికి ఇది స్ట్రెయిట్ వెర్షన్ తో పాటే ఇక్కడా డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయాలని ది లూప్ టైటిల్ తో అంతా సిద్ధం చేసి పెట్టారు. తీరా చూస్తే అడ్వాన్ బుకింగ్ పెట్టాక షోలు పడలేదు. దాని తర్వాత గీత ఆర్ట్స్ ఓ మెగా హీరోతో రీమేక్ చేసే ప్లానింగ్ లో ఉందని సాయి ధరమ్ తేజ్ ఆప్షన్ […]
ఇటీవలే తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న శింబు మానాడు తెలుగులో ఎప్పుడు వస్తుందాని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇది ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ సెన్సార్ ఆలస్యంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇక అది మొదలు మళ్ళీ బయటికి వచ్చే ప్రయత్నాలు జరగలేదు. దానికి తోడు అఖండ డిసెంబర్ 2న ఉండటంతో ఆ ఆలోచన మానుకున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు […]